Farmer and Well | రైతు – బావి | Telugu Lo Stories Friendship Stories

Farmer and Well | రైతు – బావి | Telugu Lo Stories Friendship Stories

 

Farmer and Well | రైతు – బావి | Telugu Lo Stories Friendship Stories



Farmer and Well | రైతు – బావి | Telugu Lo Stories Friendship Stories


ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు.

 నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని కాదు. 


నీళ్లు ముట్టుకోడానికి వీలులేదని అడ్డుకున్నాడు. నిరాశతో ఉన్న రైతు ఏమి చెయ్యాలో తోచక, రాజా అక్బర్ దర్బార్ లోని మంత్రి తెలివైన బీర్బల్ దగ్గరకి వెళ్ళాడు.


అంతావిని, బీర్బల్ రైతుని, బావిని అమ్మిన వాడిని పిలిచాడు. నీళ్లు తీసుకోడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించాడు. మోసగాడైన వాడు, “నేను బావినేఅమ్మినాను కానీ అందులోని నీటిని కాదు,” అని జవాబు చెప్పాడు.


తెలివైన బీర్బల్, “అంతా బానేఉంది. నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావ్? త్వరగా నీరు తీసి, ఖాళీ చేసి, వాడి బావి వాడికి ఇచ్ఛేసేయ్,” అని ఆజ్ఞా పించాడు.


తనెంతో గొప్పగా ఉపాయం వేస్తే, అది మొదటికే మోసం వచ్చింది అని గ్రహించిన వాడు క్షమార్పణ చెప్పి, బుధ్ధితెచ్చుకున్నాడు.


కథ యొక్క నీతి: మోసం చెయ్యటం మంచిది కాదు. మోసం చేస్తే, ఎక్కడోఅక్కడ దెబ్బ పడిపోతుంది. 


Farmer and Well | రైతు – బావి | Telugu Lo Stories Friendship Stories

Marachembu Moral Story for Kid Telugu 



https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Telugu Kids Songs Friendship Paatalu


https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

కుక్క - బావి కథ - The story of the dog and the well -


Telugu moral stories

 

అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలల్ల తో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తనపిల్లలల్ల తో ఊళ్ళో తిరుగు తుండగా ఒక బావి కనిపించింది. 


ఆ బావిని చూపించి “మీరెవ్వరు ఈ బావి దగ్గరిగ్గ కి వెళ్ళ కండి, చాలా ప్రమాదం,” అని చెప్పిం ది. కుక్కపిల్లలుల్ల ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావిదగ్గరిగ్గ కే వచ్చాయి. 


వాటిలో ఒక బుజ్జికుజ్జి క్క, “అమ్మ ఎందుకలా చెప్పిం ది? ఇదేమిటో చూడాలి,” అనుకుంటూ ఆ బావిలోకి తొం గి చూసింది.


బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టిం ది. లోపల ఆ కుక్కప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది.


ఇంకేముంది, కుక్కనీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగాద్ద రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది.



ఆదారినే వెడుతున్న ఒకరైతు, “అయ్యో! కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం,” అని దాన్ని బయటికి తీసి రక్షించాడు.


నీతి: పెద్దలుద్ద చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నిం చ వచ్చు కానీ ఎపుడు ధిక్కరించ గూడదు.



Friendship Stories : 

https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


#pedaraasipeddamma


#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


#telugukathalu


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

Farmer and well   రైతు – బావి


#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


 

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.

Post a Comment

1 Comments