Telugu Lo Stories Friendship Katha God Good Krishna Arjuna | అది ద్వాపరయుగం
Telugu Lo Stories Friendship Katha God Good Krishna Arjuna | అది ద్వాపరయుగం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
ఎవరి స్నేహం గొప్పది? - Story of lord krishna and arjuna he is friendship
ఒక సందేహం :
కృష్ణార్జునులు నరనారాయణులుగా జన్మ నెత్తినత్తి అవతార మూర్తులు. ఒకరికొకరు బంధువులు. గాఢస్నే హితులు. అయితే అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తుర్థి స్తున్న ప్రతి సందర్భం లోనూ, నమస్కరిస్తున్న ప్రతి సంఘటనలోనూ తానూ, తన రాజ్యమూ, విజయలక్ష్మి... ఇలా ఉండేవి ఆయన ఆలోచనలు. కృష్ణకుష్ణ చేలురు భగవత్ భాగవత సంబంధం కలిగిన వారు. ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించారు. కృష్ణుణ్ణి గురించి కుచేలుడు నమస్కరించే సందర్భం లో– ఇలాంటి ఆలోచనలు ఏమీ అతడికి లేవు.
తన ధర్మం , భగవద్ద్యా నం, తన కర్తవ్యం ర్త వ్యం, పరమేశ్వర ఆరాధనం... ఇవి తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఏ విధమైన బాహ్య ప్రదర్శనా లేదు అతని ప్రార్థనర్థ లో. దుర్భర దారిద్య్రం లో బాధపడుతూ ఉన్నప్పుడు భార్య సలహా మేరకు కృష్ణుణ్ణి ధన సహాయం కోరదామని వెళ్తాడు. తీరా కృష్ణుణ్ణి కలిసినప్పుడు అసలు తానెం దుకు వచ్చాడో కూడా మరచిపోయాడు. అంతగా ఆయన స్నేహపు జల్లులో మైమరచిపోయాడు. కాబట్టి కృష్ణ కుచేలుర స్నేహమే గొప్పది.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
పెళ్లి తంతు:
వరపూజ: పెళ్లిలోళ్లి వధువు తరఫు వారు వరునికి, వరుని తరఫు వారికీ పూజ చేస్తారు. దీనినే వరపూజ అంటారు. వరుని లక్ష్మీనారాయణ స్వరూపంగానూ, అతని తలిదండ్రులు, తోడబుట్టినట్టి వారు, మేనమామలు తదితర పెద్దలద్ద ను విష్ణుమూర్తి తర ఫున విచ్చే సిన దేవతలుగానూ భావించి పూజ చేస్తారు. ఈ సందర్భం లో వరుని కాళ్లు కడిగి వస్త్ర్రా లు, గంధ పుష్పా క్షతలతో పూజించి కల్యాణానికి విచ్చే యమని కన్యాదాత సాదరంగా, సవినయం గా ఆహ్వా నిస్తాడు. మేళతాళాలతో వరుని తీసుకు వస్తారు. మంగళస్నా నాలు చేయిస్తారు.
మంగళస్నా నాల వలన వధూవరుల శారీరక స్థితిస్థి , అవయవలోపాలు, చర్మవ్యా ధులు వంటివాటిని పరిశీలించే అవకాశం ఇరువురికీ కలుగుతుంది. ఆ తర్వా త గోత్రప్రవరలు చెప్పిస్తారు. గోత్రమంటే వంశం. ప్రవర అంటే వం శమూల పురుషుల కూటం.
వరుడు కన్యాన్వే షణకు పంపిన పెద్దలుద్ద కన్యాదాతకు వరునిమూడుతరాల వంశవృక్షాన్ని వివరించి చెబుతారు. అదేవిధంగా వరాన్వే షణకు బయలు దేరినవారు పిల్లవాల్ల ని వద్దకుద్ద వచ్చి కన్య మూడుతరాల వివరం తెలియజేస్తారు.
దీనివల్ల పిల్ల,ల్ల పిల్లవాల్ల ని వంశాలను గురించి తెలుసుకుని వివాహం చేసుకోవాలని, ఒకరి పూర్వా పరాలు మరొకరు తప్పనిసరిగా తెలుసుకోవాలని తెలుస్తోం ది.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, Telugu Lo Stories Friendship Katha God Good Krishna Arjuna | అది ద్వాపరయుగం sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, Telugu Lo Stories Friendship Katha God Good Krishna Arjuna | అది ద్వాపరయుగం story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
కదళీ వ్రతం Krishnarjunulu friends teacher :
దేవతావృక్షాలలో అరటి ఒకటి. అరటిచెట్టును పూజించడం కూడా విశిష్ట ఫలదాయకం. ఒక మంచిరోజు చూసుకుని, ఉదయానే లేచి, తలస్నా నం చేసి, పెరటిలో ఉన్న అరటినిగానీ, ముందుగా తెచ్చి పెట్టుకున్న అరటి పిలకను గానీ పూజామందిరంలో ఉంచి, అరటికాండాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి, దీపారాధన చేయాలి.
అనంతరం పెసరపప్పు, బెల్లం , తులసిదళాలను నైవేద్యం గా సమర్పిం చాలి. మధ్యా హ్న సమయంలో ఐదుగురు ముత్తయిత్త దువులకు భోజనం పెట్టి,ట్టి వారికి దక్షిణ తాంబూలాదులతో కూడిన అరటి మోసును, ఐదేసి అరటిపండ్లనుడ్ల వాయనంగా ఇవ్వాలి.
ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శిం చుకున్న తర్వా త భోజనం చేయాలి.
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
ఇలా ఈ అరటి పూజ చేసిన వారికి చక్కటి సంతానం కలుగుతుందని, కష్టాలు తీరిపోతాయని, ముఖ్యం గా అత్తిం టి ఆరళ్లు తీరతాయని పురాణోక్తి.క్తిఅరటిపూజను సీతారాములు కూడా చేశారట.
ఒక బోధ Oka Bodha :
విధివశాత్తూ వశిష్టుడి నూరుగురు కుమారులూ చనిపోయారు. వారికోసం ఆయన ఎంతగానో విలపించనారంభించాడు. అది చూసి లక్ష్మణుడు రాముడితో ‘‘సోదరా! వశిష్టుడంతటి జ్ఞాని కూడా తన కొడుకులు చనిపోయారని విలపించడం ఎంత ఆశ్చర్యకరమోచూశావా?’’ అన్నా డు.
దానికి సమాధానంగా రాముడు, ‘‘తమ్ముడూ! జ్ఞాని అయిన వాడికి అజ్ఞానం కూడా ఉండి తీరుతుంది. ఎంతకాలం జ్ఞానం ఉంటుందో, అంతకాలం అజ్ఞానం కూడా ఉండవలసిందే! మంచి కోరేవాడికి చెడు కూడా జరగక మానదు. సంతోషం కోరుకునేవాడికి దుఃఖం కూడా కలగక తప్పదు. కాంతి ఏమిటో తెలిసిన వాడికి చీకటి కూడా తెలియవలసిందే కదా! అదేవిధంగా బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠులవారిని కూడా తాత్కాలికంగా అంధకారం ఆవహించడం సహజం’’ అన్నా డు.
‘‘బ్రహ్మం ... జ్ఞానానికీ– అజ్ఞానానికీ;« ధర్మా నికీ– అధర్మా నికీ; పుణ్యా నికీ– పాపానికీ; పవిత్రతకూ– అపవిత్రతకూ ఆవల ఉంటుంది. వీటన్నిటినీ దాటిన స్థితిస్థి నే విజ్ఞానం అంటారు. అటువంటివాడికే దైవసాక్షాత్కారం ఉంటుంది’’ అని శ్రీ రామకృష్ణులు పై ఉదాహరణ ద్వారా శిష్యులకు బోధించారు.
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Telugu Lo Stories Friendship Katha God Good Krishna Arjuna | అది ద్వాపరయుగం
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
0 Comments