నక్క యుక్తి - Fox Maneuver - Nakka Yukthi Telugu Lo Stories Kathalu

నక్క యుక్తి - Fox Maneuver - Nakka Yukthi Telugu lo stories kathalu


Dear All, here is the Telugu Story about నక్క యుక్తి - Fox Maneuver - Nakka Yukthi Telugu lo stories kathalu


ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది. దానికి బాగా గింజలు, ఇంకా మంచి మంచి తిండీ, పెడుతూ పెంచుతున్నాడు ఆయన. రాబోయే పండగరోజున దానితో మంచిగా పలావు చేసుకుందామని ఆయనకు చాలా ఉబలాటంగా ఉంది.



నక్క యుక్తి - Fox Maneuver - Nakka Yukthi Telugu Lo Stories Kathalu



ఒకనాడు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి, ’కొక్కొరోకో’ అని గట్టిగా అరుస్తూ కూర్చుంది. దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. 

బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది. ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందేననుకుంది.

 మెల్లగా అది కోడిపుంజు నిలబడివున్న గోడ దగ్గరకు వచ్చి, "ఓ కోడిపుంజుగారూ! ఎంత శ్రావ్యమైన కూతండీ మీది! మళ్లీ మళ్లీ వినాలనుందండీ నాకు, మీ కూతని!.

 నేను రోజూ ఇక్కడికి వచ్చి మీ కూతను వినాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?" అని అడిగింది. 


నక్క మాటలకు అప్పటికే పొంగి పోయిన కోడిపుంజు "దానికేం భాగ్యమండీ నక్కగారూ! రండి..రండి. రోజూ వచ్చి వినండి. దానికేం భాగ్యం?" అన్నది కులుకుతూ.ఇక రోజూ నక్క అక్కడికొచ్చి గోడ కింద కూర్చోవటం మొదలు పెట్టింది.


 నక్కను చూసి గోడమీది కోడిపుంజు రెట్టించిన ఉత్సాహంతో కూతలు కూసేది. మెల్లిగా అది కొంచెం కొంచెం చిందులేయటం కూడా అలవాటు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే నక్కకూ, కోడిపుంజుకూ సాన్నిహిత్యం ఏర్పడింది. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది.


ఒక రోజున నక్క కోడితో అన్నది: "ఇవ్వాళ మీ ఆటా,పాట నాకు ఎంతో ఇంపుగా అనిపిస్తున్నాయి కోడిగారూ! మీరలా ఆడుతూ పాడుతూ ఉంటే నేనిట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోదండీ!" అని.

"ఓహ్! మీరు భలే పొగుడుతారండీ నక్కగారూ, నా గానందేముంది.." అంటూనే ఒళ్ళు మరచిన ఆ కోడి కాలుజారి గోడమీది నుండి క్రింద పడిపోయింది. 

అవకాశాన్ని జారవిడుచుకోని నక్క వెంటనే ముందుకు దూకి, దాన్ని నోట చిక్కించుకుని అడవిలోకి పారిపోయింది. 


Moral of the Story is : 

అందుకనే, పొగడ్తలకు లొంగకూడదు.


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


నక్క యుక్తి - Fox maneuver - Nakka Yukthi Telugu lo stories kathalu 


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 



Post a Comment

0 Comments