Neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
Dear All, neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
** కోపం తెచ్చే అనర్ధం **
రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో పనిచేయలేక పోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు.
కొంత కాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య, తెలివైనవాడు. వంటలుకన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కోపాలో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగేముందు దాని మీద మూత తీసివేసి. చాలాసేపు పేపరు చదువుతూ కొద్దికొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది.
ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది.
ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్తవల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారమూ ఇష్టంలేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిశ్చయించుకుందామె.
neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
వెంటనే మారయ్యని పిలచి ‘ఏమోయ్! ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ కోపాలో ఈగపడింది’ అంది కోపంగా..
దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా “అమ్మా! కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా?” అన్నాడు..
“ఏనుగు పడదని నాకు తెలుసుకొని ఈగపడేలాగు పాలమీద మూత లేకుండా వుంచి, ఇంకా పెంకిమాటలు మాట్లాడతావేం” అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ.
“అమ్మా! ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివికావు. అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది’ అని చమత్కరించాడు.
దానికి రంగమ్మ నొచ్చుకుంటూ “పని బాగా చేయమంటే కథలు చెబుతా వేమిటి? మర్యాదగా తప్పు ఒప్పుకో…” అంది.
ఆ మాటలకు మారయ్య “అమ్మా నీ దగ్గర పనిచేయడం నావల్ల కాదు.. అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.”
రంగమ్మకు నోటమాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి. పనివాడే మానేసేసరికి ఇబ్బంది పడిందామె.
అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు.
ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికిగాని, వంట చేయడానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో, అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యిమీదపడి కాలిపోయి మరణించింది.
Moral of the Story : తన కోపమే తన శత్రువనడానికి ఇదొక ఉదాహరణ.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Kids Moral Stories In Telugu | Telugu Moral Stories For Kids | Neethi Kathalu In Telugu
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
అతి చిన్న చెట్టు
ఒక ఊరిలో, చిన్న, అతి చిన్న చెట్టు ఒక వైపుకి విస్మరించబడింది. దాని చిన్నతనం, నాజూకైన ఆకులు,
కొద్దిగా వేరు ఉండటం కారణంగా,
అందరు దాని వైపు దృష్టి పెట్టే అవకాశం లేకుండా నిర్లక్ష్యం చేయడం మొదలెట్టారు. దాని వాసనలు,
చెట్టు కంటే ఎక్కువ విలువ తెలియదు అనిపించింది.
అప్పుడే, చెరట దగ్గర కూర్చున్న జ్ఞాని, చిన్నారి వలె, మృదువుగా చెప్పాడు:
“చిన్నదేమీ తక్కువ కాదు. ప్రతి జీవికి జీవం,
శక్తి,
మరియు అందం మనం ఇచ్చే ప్రేమ,
దయ,
మరియు శ్రద్ధలో ఉంది.”
గ్రామస్తులు ఆ మాటలు అర్థం చేసుకున్నారు. వారు ఆ చిన్న చెట్టును ప్రేమతో నీటిచ్చి, కాపాడి, సూర్యరశ్మిని, తీపి గాలి అందిస్తూ జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని నెలల్లో ఆ చిన్న చెట్టు పెద్దగా పెరిగి,
అందమైన ఆకులు,
పూలు పండించింది. ఇప్పుడు అది గ్రామంలో అందరికి సంతోషం,
శాంతి,
మరియు గౌరవం ఇచ్చే చెట్టు అయ్యింది.
పాఠం: ప్రతి జీవికి ప్రేమ,
శ్రద్ధ,
మరియు గౌరవం అవసరం.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
The Tiny Tree
In a small village, there stood a tiny little tree. Because
it was small and delicate, villagers often overlooked it. Its leaves were few,
its branches frail, and many thought it wasn’t important. The tree felt
ignored, almost invisible.
One day, the wise sage, sitting by the pond, spoke gently,
almost like a child:
“Nothing small is ever truly insignificant. Every life gains strength, beauty,
and purpose through the love, care, and attention we give it.”
The villagers took his words to heart. They watered the
little tree, shielded it from harsh winds, and tended to it with care. In a few
months, the tiny tree grew tall and strong, its leaves abundant, and flowers
blooming beautifully. It became a source of joy, peace, and respect for the
entire village.
Moral: Every living being deserves love, care, and
respect.
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Kids Moral Stories In Telugu | Telugu Moral Stories For Kids | Neethi Kathalu In Telugu
#storyintelugu #storiesintelugu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #telugulostories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Post a Comment