తెలివి తక్కువ కోతి | Stupid monkey Telugu Moral Stories | Kids Education Story

తెలివి తక్కువ కోతి | Stupid monkey Telugu Moral Stories | Kids Education Story 


Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 


తెలివి తక్కువ కోతి | Stupid monkey | తెలుగు నీతి కథలు | Telugu Moral Stories


ఒక మహారాజుగార్మి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు. రాజుగారంటే దానికి కూడా 'ఎక్కువ ప్రేమ. 


ఆయనకు ఏహాని  కలుగకుండా కంటికి రెప్పలాగ కాపాడుతుండేది. దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికొ ఖడ్గం బహుమానంగా యిచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు.



ఒకరోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండి వచ్చిందో ఒక కందిరీగ రాజుగారి ముఖంచుట్టూ తిరుగుతూ. “రుమ్‌ర్సుమ్‌! అని ధ్వని చేయడం మొదలు పెట్టింది. 


కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది. అదిపోయినట్టే పోయి మళ్ళీవచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాలుతో బయటికి తోలివేసింది. 



కాసేపైన తర్వాత కందిరీగ మళ్ళీవచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కుపైన కూర్చొంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపమూ వచ్చింది. తన కత్తితీసి ఒక్కవేటుతో ఈగని చంపివేసింది. ఈగతోబాటు రాజుగారి ముక్కు కూడా తెగిక్రిందపడింది.



రాజు బాధతో మూల్గుతూ లేచి తన తప్పువల్లే యిట్లా జరిగిందని తెలిసికొన్నాడు. కోతి ఉద్యోగాన్ని, దాని కత్తిని పీకివేసి దాన్ని తోటలోకి తరిమేయమని భటులకు చెప్పారు.



నీతి:- అల్పబుద్ధి కలవారికి అధికారమీయరాదు.
 
Monkey Story Neethi Kathalu Stupid monkey Telugu Moral Stories



తెలివితక్కువ కోతి తెలుగు నీతి కథలు MONKEY STORY NEETHI KATHALU STUPID MONKEY TELUGU MORAL STORIES
 

 

తెలివితక్కువ కోతి | Stupid monkey Telugu Moral Stories | Kids Education Story

 ది మంకీ అండ్ ది వెడ్జ్ | The Monkey and the Wedge


ఒకప్పుడు ఒక తోటలో వడ్రంగులు(carpenters) చెక్క పని చేస్తుండగా అక్కడ ఒక కోతుల గుంపు వచ్చింది.


Panchatantra Moral Stories inTelugu


ఒక వడ్రంగి ఒక భారీ చెక్క దుంగను (log) కోస్తున్నాడు. ఇది సగం మాత్రమే పూర్తి అయినందున అతను దుంగ మూసివేయకుండా ఉండడానికి మధ్యలో ఒక చీలికను (Wedge) ఉంచాడు. ఆ తర్వాత అతను భోజనానికి ఇతర వడ్రంగులతో కలిసి బయలుదేరాడు.


పనివాళ్ళందరూ వెళ్ళిపోయాక, కోతులు చెట్ల మీద నుండి దిగి, వడ్రంగులు పని చేస్తున్న చోట దూకడం మరియు టూల్స్ తో ఆడుకోవడం ప్రారంభించాయి.


ఒక కోతి, దుంగ మూసివేయకుండా ఉండడానికి మధ్యలో పెట్టిన చీలిక గురించి ఆసక్తిగా ఉంది. ఆ కోతి చీలిపోయిన దుంగ మధ్యలో కూర్చొని, చీలికను పట్టుకుని లాగడం ప్రారంభించింది.


ఒక్కసారిగా చీలిక బయటకు వచ్చింది. దీంతో సగం చీలిపోయిన దుంగ మూసుకుపోవడంతో కోతి ఆ దుంగలో చిక్కుకుంది.


తన విధి ప్రకారం, తను తీవ్రంగా గాయపడింది.


Moral of the Story:


“ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.

 పరిమితులను ఏర్పరచుకోవడం మరియు మన స్వంతం కాని పనులలో జోక్యం చేసుకోకుండా ఉండటం తెలివైన పని.”


“Interfering with the work of others can have unexpected consequences. It is wise to set limits and avoid interfering in jobs that are not our own.”




 monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


Friendship Stories : 

https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


#pedaraasipeddamma #stories #telugustories #kathalu #telugukathalu


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu


Health and Yoga with Devotional - CLICK HERE

Post a Comment

0 Comments