How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ? Devotional Stories

How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ?

 *ఎంత సేపు పూజ?*  *పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -*

*i) శ్రీహరి గుర్తుకు రావాలి*

*ii) భూమికి నమస్కరించాలి*

How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ?


*iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి గుర్తుకు రావాలి*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి*


*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి*


*9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి*


*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి*


*11) పసి పిల్లలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి*


*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి*


*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి*


*అంతటా శివుడు కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.


🙏సదా మీ సేవలో మీ విశ్వా .. 🙏 


How to Pray GOD Hindutva with Life -  *ఎంత సేపు పూజ?*


Marachembu Moral Story for Kid Telugu  How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ?

 

How to Pray to God in Daily Life (Hindutva Approach)

Question: How long should one pray?

  • In the prayer room: ~30 minutes
  • Throughout the day (outside): 23 hours 30 minutes

In essence, true worship is not limited to a ritual; it is a constant awareness of God in every action and moment of life. Here’s how to bring that awareness into daily life:


1) Upon waking up:

  • Remember Shri Hari (Vishnu)
  • Bow and touch the ground in reverence
  • In your right hand, visualize Goddess Lakshmi

2) While bathing:

  • Recall the holy rivers, Ganga and Yamuna

3) Lighting a lamp (deepam):

  • Remember Ayyappa Swami, the embodiment of light

4) Seeing vegetables or fruits:

  • Remember Varuna Deva, the Lord of waters and abundance

5) While cooking:

  • Recall Agni Deva, the fire God

6) Eating food:

  • Remember Vaishvanara, God residing in your stomach

7) Drinking water:

  • Recall Shiva in the form of water

8) Breathing:

  • Remember Sri Kalahasteeshwara, the air element

9) Seeing babies:

  • Recall Ishwara Maya, the divine play of God

10) Seeing elders:

  • Contemplate the ultimate purpose of life and the path of dharma

11) Seeing women:

  • Remember Divine Mother in every woman

12) Seeing the universe/nature:

  • Recall Vishwanatha, the Lord of the Universe

13) Before sleep:

  • Remember Paramashiva, the eternal consciousness, during brief meditation

 

Key Point: If you maintain this awareness of God in all actions and moments, you have performed true worship.

🙏 May your devotion always remain steadfast, and may your life be filled with divine service. 🙏

 



తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ? *ఎంత సేపు పూజ?* *పూజ గదిలో - 30 నిమిషాలు* *బయట - 23 గంటల 30 నిమిషాలు* *1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: How to Pray GOD Hindutva with Life - ఎంత సేపు పూజ?, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post