Elephant saved by Lord Vishnu - గజేంద్రుని భక్తి - భగవంతుని ఆరాటాన్ని - పోతన
Elephant saved by Lord Vishnu - గజేంద్రుని భక్తి - భగవంతుని ఆరాటాన్ని - పోతన
* నా కింక ధైర్యం లేదు *
* ప్రాణాలు పోయేట్లున్నాయి *
* నేను పూర్తిగా అలసిపోయాను *
* మూర్చ వస్తుంది * ఈశ్వరా ! నీవే నాకు దిక్కు *
* దీనుడవై నన్ను మన్నించి * వచ్చి కాపడవయ్యా *
అని ఆ గజరాజు తొండం ఎత్తి ఆకాశం వైపు
చూస్తూ మొరపెడుతున్నాడు *

విశ్వమాయ తమకు లేని కారణంగా
గజేంద్రుని మొర విని కూడా బ్రహ్మాది దేవతలు రక్షింపదలపలేదు *
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
భక్తుడైన విష్ణువు రక్షింప దలచాడు *
వైకుంఠంలో ఉన్నా విష్ణువు *
గజేంద్రుని మొర విని *
లక్ష్మీదేవికైనా చెప్పకుండా *
శంఖ చక్రాలను చేబూనకుండా *
తన వాహనమైన గరుత్మంతుని పిలవకుండ *
గజేంద్రుని రక్షించడానికి ఆకాశమార్గంలో
* బయలు -- దేరాడు *
విష్ణువు వెంట లక్ష్మీదేవి *
అమె వెంట అంతః పురకాంతలు *
ఆ వెనుక గరుత్మంతుడు *
శంఖ చక్రాదులు * నారదుడు *
* మొదలైన వారంతా వెళ్ళారు *
లక్ష్మీదేవి చేలాంచలము అప్పటికీ విష్ణువు చేతిలోనే ఉంది *
అది ఆయన గమనించనే లేదు *
తానూ వెంట వస్తున్న విషయాన్ని ఈ మహానుభావుడు గమనించలేదు *
కారణమేమై ఉంటుందని లక్ష్మీదేవి రకరకాల ఆలోచనలు చేసింది *
తన స్వామి అంత వేగంగా ఎక్కడికి ఎందుకు వెలుతున్నాడో అడగాలని లక్ష్యీదేవి అనుకుంది * అడిగితే జవాబు చెప్తాడో .....*
లేదో ...... అని అడగలేకపోయింది *
విష్ణువు మొదలుగా
వైకుంఠపురంలోని ఆబాలగోపాలమంతా
ఆకాశమార్గంలో తరలివెళుతుంటే
దేవతలు చూచి నమో నారాయణా
అంటూ స్తుతించారు *
గజేంద్రుడున్న సరస్సును చూచి
విష్ణువు తన చక్రంతో మొసలి
తలను తెగవేశాడు * గజేంద్రుని రక్షించాడు *
అట్లా రక్షింపబడిన
గజేంద్రుడు ఆనందించాడు *
గజేంద్రుని భక్తి * భక్తుని రక్షించాలన్న
భగవంతుని ఆరాటాన్ని * పోతన ఈకథను
ఎంతో మనోహరంగా చిత్రించారు *
* ఓం నమో నారాయణాయ నమః *
By
* మీ, రాజు సానం *
Elephant Saved by Lord Vishnu – The Devotion of Gajendra
One day, Gajendra, the mighty elephant king, found himself trapped by a crocodile in a vast lake. Exhausted and in pain, he lifted his trunk toward the sky and cried out with all his heart:
"Oh Lord! I have no strength left. My life is slipping away. I am completely exhausted… I am on the brink of death. You are my only refuge. Please, forgive me and come to save me!"
Even though the gods, including Brahma, were aware of Gajendra’s cries, they hesitated to intervene. But the Lord of devotees, Lord Vishnu, could not ignore the devotion of his faithful servant.
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Though he was seated in the glorious Vaikuntha, Vishnu heard Gajendra’s plea. Without even informing Goddess Lakshmi, without grabbing his conch or discus, and without summoning his mighty vehicle Garuda, Vishnu sprang into action to save the devoted elephant.
Following him were Lakshmi Devi, the celestial attendants, Garuda, Naraada, and other divine beings, all rushing toward the lake. Yet, Vishnu’s focus was entirely on his devotee; even Lakshmi Devi herself, walking beside him, was unaware of his purpose. She wondered silently why Vishnu was moving so swiftly, but she did not ask—she trusted his actions completely.
As Vishnu approached, he saw the crocodile attacking Gajendra. In a swift motion, with his mighty discus, Vishnu struck the crocodile, freeing the elephant from its grip.
Gajendra, overwhelmed with joy, bowed before the Lord, praising him for the divine intervention. His unwavering devotion had called the Lord into action, and the Lord had not failed him.
This story, beautifully captured by Pothana, shows the power of devotion (bhakti): when a devotee calls with complete faith, the Lord moves heaven and earth to protect them.
Moral: True devotion is never ignored. The Lord of the universe always responds to sincere prayer and love.
Chant with devotion:
“Om Namo Narayanaya Namah”
కథ సమాచారం
| కథ రకం | Devotional Stories |
|---|---|
| ప్రధాన అంశం | భక్తి, ధర్మం మరియు ఆధ్యాత్మిక సందేశం |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Elephant saved by Lord Vishnu - గజేంద్రుని భక్తి - భగవంతుని ఆరాటాన్ని - పోతన Elephant saved by Lord Vishnu - గజేంద్రుని భక్తి - భగవంతుని ఆరాటాన్ని -...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Elephant saved by Lord Vishnu | గజేంద్రుని భక్తి - భగవంతుని ఆరాటాన్ని - పోతన, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment