నేనేం చెయ్యాలి? (Nenem Cheyali): జీవితం గురించి ఆలోచింపజేసే Moral Story in Telugu | Inspirational Story for Kids

నేనేం చెయ్యాలి? (Nenem Cheyali): జీవితం గురించి ఆలోచింపజేసే Moral Story in Telugu | Inspirational Story for Kids

Dear All Telugu Lo Stories Readers, here is the Telugu Story about నేనేం చెయ్యాలి ? | Nenem Cheyali Telugu Lo Kathalu Stories. 


"కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా- కాదేదీ కవితకనర్హం’ అని ఓ పెద్దాయన రాస్తే, ’అదెలా?’ అని కోపగించుకున్నారట కొందరు. అప్పుడు వారి శిష్యుడొకడు తలెత్తి, ’కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ అని ఏకంగా కథలే రాసిపడేశాడు అలవోకగా. ఇది గతం. ఇప్పుడు మంజునాథ్ అదే స్ఫూర్తితో ’నేనేం చెయ్యాలి?’ అని రాశాడు. చదవండి, మీరేం చెయ్యాలో మీకు తెలిసిపోతుంది!



ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం.


పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని.

"బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు.

’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు.

వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు "నేనేం చేస్తే సరిపోతుందో చెప్పు?" అని.

"దొరికినప్పుడు దొరికినదాన్ని వీలయినంత బాగా వాడుకోవాలి. 

ఇంకా వీలయితే దాచుకోవాలి- జాగ్రత్తగా. దొరకనప్పటికి అక్కరకొస్తాది అది. దొరకనప్పుడు దాచుకున్నదాన్ని చక్కగా వాడుకోవాలి. 

అప్పుడు చింత లేకుండా ఉండొచ్చు. తీసుకోవాలి; ఇవ్వాలి. 

అలా మనకు మనం మేలుచేసుకోవాలి; ఇతరులకూ మేలు చేయాలి" చెప్పింది చెట్టు ఆలోచించుకుంటున్నట్లు.

"ఏమిటో ఈ చెట్టూ, చెట్టు మాటలూనూ! నాకేమీ అంతుపట్టడం లేదు. నేనేం చెయ్యాలో ఏమో!’ అనుకుంటూ వెళ్లి ఈ సారి గాలిని అడిగేశాడు రంగన్న. "నేనేం చెయ్యాలి?" అని.


నేనేం చెయ్యాలి? (Nenem Cheyali): జీవితం గురించి ఆలోచింపజేసే Moral Story in Telugu | Inspirational Story for Kids



"పొయ్యే వీలున్న అన్ని చోట్లకూ పోవాలి. అన్నింటినీ చూడాలి. అన్నింటినీ తాకాలి. 

చల్లగా! మెల్లగా! ఉల్లాసంగా! ఉత్సాహంగా!. రంగన్నా! ఓ రంగన్నా! వెళుతున్నా! నే వెళ్తున్నా!" అంటూ ముందుకు సాగిపోయిందా గాలి తెర.

గాలితెర మోసుకొచ్చిన పూల వాసన రంగన్నకు పూలచెట్లను గుర్తు చేసింది. వెంటనే పూలచెట్ల దగ్గరకు పోయాడు ఆయన.  



Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.



Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


నేనేం చెయ్యాలి? (Nenem Cheyali): జీవితం గురించి ఆలోచింపజేసే Moral Story in Telugu | Inspirational Story for Kids

 

 

📖 What Should I Do? (Nenem Cheyali)

Once, a cowherd named Ranganna suddenly had a doubt:
“What should I do?”

He started wondering if what he was doing was right or not.

First, he asked a cow that was grazing nearby,
“What should I do?”

The cow replied,
“Eat well, give good milk, and also give manure.”

Ranganna thought, “Hmm… this is not what I’m looking for.”

Then he went to a big tree and asked,
“Tell me, what should I do?”

The tree replied thoughtfully,
“Use whatever you get in the best way possible.
Save it carefully if you can—it will help you when you don’t have anything.
When you don’t have, use what you saved wisely.
Then you can live without worries.
Take and give.
Do good for yourself and also for others.”



Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ranganna felt confused and said,
“I don’t really understand this.”

Then he asked the wind,
“What should I do?”

The wind replied joyfully,
“Go everywhere you can!
See everything!
Touch everything!
Be cool, be gentle, be happy and energetic!”

And the wind moved on.

As the wind passed by, it brought the sweet fragrance of flowers.
Ranganna remembered the flower plants and went towards them…

(Story continues…)

 

🌾 Moral of the Story

 

 

ప్రతి ఒక్కరికీ జీవితంలో వేర్వేరు ధ్యేయాలు ఉంటాయి.
మనమేమి చేయాలో మనమే ఆలోచించి, సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.

 

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

FAQs (English)

1. What is the main message of the story “Nenem Cheyali”?
The story teaches that everyone has a unique purpose in life and must find their own path.

2. Why did Ranganna feel confused?
He was unsure whether the work he was doing was right or meaningful.

3. What did the cow, tree, and wind teach Ranganna?
Each of them gave different advice about life, showing different ways of living.

4. Why couldn’t Ranganna understand their answers clearly?
Because he was looking for a single answer, but life has many perspectives.

5. What should we learn from Ranganna’s journey?
We should think for ourselves and choose what is best for our life.

 

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

  

#pedaraasipeddamma #stories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

 

తరచుగా అడిగే ప్రశ్నలు (Telugu FAQs)

1. “నేనేం చెయ్యాలి?” కథ యొక్క ముఖ్య సందేశం ఏమిటి?
ప్రతి ఒక్కరికీ జీవితంలో వేర్వేరు లక్ష్యాలు ఉంటాయి, మన మార్గాన్ని మనమే కనుక్కోవాలి.

2. రంగన్న ఎందుకు గందరగోళానికి గురయ్యాడు?
తాను చేస్తున్న పని సరైనదేనా అనే సందేహం అతనికి వచ్చింది.

3. ఆవు, చెట్టు, గాలి రంగన్నకు ఏమి నేర్పాయి?
వీళ్లందరూ జీవితాన్ని గురించి వేర్వేరు విధాలుగా సలహాలు ఇచ్చారు.

4. రంగన్నకు వారి మాటలు ఎందుకు పూర్తిగా అర్థం కాలేదు?
అతను ఒకే సమాధానం కోరుకున్నాడు, కానీ జీవితానికి అనేక కోణాలు ఉంటాయి.

5. కథ నుండి మనం ఏమి నేర్చుకోవాలి?
మనమే ఆలోచించి, మన జీవితానికి సరైన నిర్ణయం తీసుకోవాలి.

 

 

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story https://telugulostories.blogspot.com/2015/09/6-rallu-telugu-lo-stories-kathalu.html

Post a Comment

Previous Post Next Post