Friendship Telugu lo Stories | పట్టుబట్టల దహనం | Pattu Battala Dahanam

Friendship Telugu lo Stories  పట్టుబట్టల దహనం | Pattu Battala Dahanam 


Friendship Telugu lo Stories  పట్టుబట్టల దహనం | Pattu Battala Dahanam   

 పట్టుబట్టల దహనం

ఒకానొక సందర్భంలో పరమానందయ్య గారి పట్ల అపరిమితాభిమానంతో, రాబోయే శ్రీరామ నవమి వేడుకలలో ఐదు రోజులపాటు పురాణ కాలక్షేపం విన్పించాలంటూ దగ్గరి గ్రామస్తులు కొందరు పట్టుపట్టారు. 


Friendship Telugu lo Stories  పట్టుబట్టల దహనం | Pattu Battala Dahanam

వారి కోరికను కాదనలేక పరమానందయ్య గారు పత్నీ సహితంగా వేంచేస్తా మన్నారు. “అంతకంటే మహద్భాగ్యమా?” అని గ్రామస్తులు వారందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు.

పరమానందయ్య గారికి నిజానికి రామాయణగాధ ఒక్కటే బాగా చెప్పడం వచ్చు! భారత భాగవతాల జోలికెళ్ళక ముందే, తండ్రిగారు కాలం చేసినందున, అవి అంతతమాత్రం స్వంత ప్రజ్ఞతో అలవర్చుకున్నవే గనుక, పురాణం చెప్పమని ఎవరడిగినా “రామాయణం చెప్పుకుందాం” అనేవారు. 


సందర్భం కూడా కలసి వచ్చింది గనుక్క ఐదురోజులే అన్నారు గనుక మొదట్లోని బాల, అయోధ్యా కాండలూ, చివర్లోని యుద్ధకాండా వదిలేసి అరణ్య - సుందరకాందలు ఎత్తుకున్నారు.

ఓరోజు పురాణంలో లంకాదహన ఘట్టం వివరించి చెప్తూ “ఆ ప్రకారం.... హనుమ చూచిరమ్మంటే కాల్చివచ్చినాడు అనే వాక్యంతో ఆ నాటికి పురాణం చాలించారు. 

ఆ మాట శిష్యుల మనస్సు మీద బాగా ముద్రపడిపోయింది. చివరిరోజు గ్రామస్తులు గురువు గారికి పట్టు పీతాంబరాలు, గురుపత్నికి పట్టుచీరా రవికె పెట్టి దక్షిణతో సహా సత్మరించారు.

తిరుగు ప్రయాణమై వెళ్ళాక ఓరోజు పట్టుబట్టలు అరబెట్టారు గురుపత్ని. “ నాయనా! బట్టలు ఆరాయో లేదో చూడు” అన్నారు. అంతే ! ఆ శిష్యుడికి పురాణంలో ఓరోజు ముక్తాయింపుగా గురువుగారు అన్న వాక్యం గుర్తుండిపోయి, చూద్దానికి వెళ్లినవాడు పట్టుబట్టకు నిప్పంటించి చక్కావచ్చాడు.


 క్షణాల్లో అంత విలువైన పట్టుబట్టలూ భస్మం అయిపోవడం చూసి, నోట మాటరాక నిలువు గుడ్లేసుకుని చూస్తూ పేరిందేవి “మళ్ళీ జన్మలో ఇలాంటివి సంపాదించగలమా?” అని కంటతడి పెట్టింది.

కథకు సరైన నీతి (Moral) ఇలా చెప్పుకోవచ్చు:

వినింది అర్థం చేసుకుని ఆచరించాలి; అజ్ఞానంగా అనుకరిస్తే నష్టమే కలుగుతుంది.

లేదా మరింత వివరంగా:
పూర్తిగా అర్థం చేసుకోకుండా, మాటలను అక్షరాలా అనుసరించడం ప్రమాదకరం. జ్ఞానం తోడైతేనే పని సఫలమవుతుంది.”

 

Marachembu Moral Story for Kid Telugu  https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కథలో ప్రధాన పాత్ర ఎవరు?
కథలో ప్రధాన పాత్ర పరమానందయ్య గారు మరియు ఆయన శిష్యులు.

2. పరమానందయ్య గారు పురాణం చెప్పడంలో నిపుణులు?
ఆయనకు రామాయణం చెప్పడంలో ఎక్కువ నైపుణ్యం ఉంది.

3. శిష్యుడు ఎందుకు పట్టుబట్టలకు నిప్పు పెట్టాడు?
గురువు గారు చెప్పిన కాల్చివచ్చినాడు అనే మాటను అర్థం చేసుకోకుండా అక్షరాలా అనుసరించాడు.

4. పట్టుబట్టలు కాలిపోవడంతో ఏమైంది?
అవి పూర్తిగా భస్మమయ్యాయి, అందువల్ల పెద్ద నష్టం జరిగింది.

5. కథ మనకు ఏమి నేర్పుతుంది?
విషయం అయినా అర్థం చేసుకుని చేయాలి; అజ్ఞానంగా అనుసరిస్తే నష్టం జరుగుతుంది.

 

 


Telugu Kids Songs Friendship Paatalu  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

The Burning of the Sacred Clothes

Once, some villagers, full of love and respect for Paramanandayya, asked him to recite stories from the Puranas for five days during the upcoming Sri Rama Navami festival.

Paramanandayya, along with his wife, happily agreed. The villagers made grand arrangements for the festival.

Paramanandayya was an expert in the Ramayana. So, for the five days, he told the stories of the Aranya Kanda and Sundara Kanda, skipping the Bala, Ayodhya, and Yuddha Kandams.

On one day, he described the famous Lanka Dahan episode, where Hanuman sets Lanka on fire. The students were so impressed by his narration that it stayed in their minds forever.

At the end of the festival, the villagers honored Paramanandayya and his wife with sacred yellow robes and gifts.

Later, one day, a student went to check if the sacred clothes were dry. Remembering the story of Lanka Dahan, he jokingly set fire to the clothes.

In a few moments, the beautiful sacred clothes turned to ashes. Everyone, especially the students, were stunned. They stood silently, thinking:

"Will we ever get such precious things again in another life?"

 

Moral of the Story:

Even precious things can be lost in a moment. Respect and care are very important.

 

 

Friendship Stories : 

https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

❓ Frequently Asked Questions (FAQs)

1. Who is the main character in the story?
The main character in the story is Paramanandayya and his disciples.

2. Which epic was Paramanandayya skilled at narrating?
He was especially skilled at telling the Ramayana.

3. Why did the disciple burn the silk clothes?
He misunderstood his teacher’s words and followed them literally without understanding the meaning.

4. What happened after the silk clothes were burned?
They were completely destroyed, resulting in a big loss.

5. What lesson does this story teach us?
We should understand things properly before acting; blindly following without understanding can lead to loss.

 

 #pedaraasipeddamma  Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

#stories #telugustories #kathalu #telugukathalu


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu

Paramanandaiah Telugu Strories, పరమానందయ్య శిష్యుల కథలు

Post a Comment

Previous Post Next Post