Devotional Stories | Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ


Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ మరణానికి చేరువైన ఒక జీవిని తీసుకువెళ్లడానికి ఒక పెట్టెతో వచ్చాడు దేవుడు.

Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ


Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ



దేవుడు: నాయనా పద... సమయం ఆసన్నమైంది .......

జీవుడు: అప్పుడేనా, నేనెన్నో చేద్దామనుకున్నాను

దేవుడు: కాని వెళ్లక తప్పదు నాయనా.....

జీవుడి ప్రశ్నలు... దేవుడి సమాధానాలు

ఆ పెట్టెలో ఏమున్నాయి స్వామీ?.... నీకు సంబంధించినవి

నాకు సంబంధించినవా అంటే నా బట్టలూ డబ్బు... అవన్నీ నీవి కానే కావు, అవి ఈ నేలకు చెందినవి.

మరి నా జ్ఞాపకాలా? కావు, అవి కాలానికి చెందినవి.

పోనీ అది నా ప్రతిభా? కాదు, అది పరిస్థితుల సొత్తు

మరి నా బంధుమిత్రులా కారు, వారు.. నీవు పయనించిన బాటకు చెందినవారు

నా భార్యా పిల్లలా? కారు, వారు.. నీ హృదయానికి చెందినవారు

అయితే అది నాశరీరం అయి ఉంటుంది ఊహు.. అది మట్టిది

అయిదే అది ఖచ్చితంగా నా ఆత్మే... పొరబడ్డావు బాబూ.. ఆత్మ.. నాకు చెందినది.

మరేమిటది? నిర్ఘాంతపోయి.... అంతలో తేరుకుని ఆ పెట్టె తెరిచి చూస్తే ... ఏముంది?

ఖాళీ..

గుండె ముక్కలై, కళ్లనీళ్లపర్యంతమై దేవుడిని అడిగాడతడు...

అయితే నాదంటూ ఏదీ లేదా? అవును....ఏదీ నీది కాదు

మరి నావేవీ లేవా నీవు ‘జీవించి’న క్షణం నీది

నిండుగా హసించిన క్షణం నీది

మరొకరికి మంచి చేసిన క్షణం నీది

కరుణ కురిపించిన తరుణం నీది

నాకర్పించిన ప్రతి క్షణం నీది...

అవును ఆ క్షణాలన్నీ అన్నీ నీవే

కనుక ప్రతిక్షణం ప్రేమించు

అనుక్షణం అనురాగానందాల జీవించు

(వాట్సప్ లో వచ్చిన మంచి మాటలు నాకు నచ్చిన నా తెలుగులో.. )



Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ

 

 

Conversation Between God and a Soul

God: My dear child, the time has come…

Soul: Already? I still had so many things I wanted to do…

God: But you must go, my child…

Soul asks… God answers

Soul: What’s in that box, Lord?
God: Everything in it belongs to you.

Soul: What belongs to me? My clothes, my money…?
God: No, nothing there is truly yours. They all belong to this Earth.

Soul: Then my memories?
God: No, they belong to time.

Soul: What about my talents?
God: No, they belong to circumstances.

Soul: What about my friends and relatives?
God: They belong to the path you traveled.

Soul: My spouse and children?
God: They belong to your heart.

Soul: So what is truly mine?
God: That which is imperishable… that is yours, it is the soul.

Soul: Then what else? (Feeling devastated, opens the box…) What’s inside?

God: Empty.

The soul, heartbroken and tearful, asks God again…

Soul: So nothing here is truly mine?
God: Yes… nothing belongs to you.

Soul: Then what do I have?
God: Every moment you lived belongs to you.

Every moment you laughed fully is yours.
Every moment you did good to another is yours.
Every moment you showed compassion is yours.
Every moment you gave of yourself is yours.

Yes… all these moments are truly yours.

So, love every moment,
live each moment in joy and affection.

(A beautiful message I received on WhatsApp, which I liked, translated into my Telugu…)

  

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ మరణానికి చేరువైన ఒక జీవిని తీసుకువెళ్లడానికి ఒక పెట్టెతో వచ్చాడు దేవుడు. Deva Jeeva...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Deva Jeeva Sambasana Telugu Lo Stories Kathalu | దేవజీవ సంభాషణ, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post