Friendship Telugu lo Stories | గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories

Friendship Telugu lo Stories | గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories


Dear All Readers, Friendship Telugu lo Stories  గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories

గుర్రపుశాల యోగం లేని గుర్రం


ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన.

Friendship Telugu lo Stories  గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories


శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని “గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్ధినం. నేను నిజానికి మరణించాల్సింది” అంటూ జరిగిన సంగతంతా చెప్పి, “అ ప్రకారం ఆ మహానుభావుడు గొప్ప జ్యోతిష్యుడని నా బుద్ధి కుశలత వల్ల తెల్సుకోబట్టి మీ గురించి కూడా ఆయన్ను అడిగాను. వారు ఇలా చెప్పారు” అంటూ “కాళ్ళూ చేతులూ చల్లబడిపోతే మీరు మాకు దక్కరు గురువుగారో” అంటూ శోక్తాలు తీయసాగాడు.

ఆ మాటలు వింటూనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. శిష్యులంతా గురువుగారి ముఖంమీద నీళ్ళుకొట్టి లేవదీశారు.

కాస్త తెప్పరిల్లాక గురువుగారు “నాయనలారా! ఆ మహానుభావుడెవరో నిజమే చెప్పి ఉండొచ్చు! ఎంతటి వారికైనా మరణాన్ని తప్పించుకో శక్యమా? అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! “శిరః పాద శీతలం" అని ఆయన చెప్పినందు చేత ఈరోజు నుంచీ తలకు స్నానం మానేస్తాను. తలమీద ఎటూ వెంట్రుకలు లేవు. గోష్పాద మంత పిలకమీద ఇన్ని పసుపునీళ్ళు చిలకరించి శుద్ధి చేసుకోవచ్చు! అలాగే పాదాలకు తడి తగలనీయకుండా చూడంది” అన్నారు.

గురువుగారి మాటని వేదవాక్యంలా పాటించే శిష్యుడొకడు “కాళ్ళు కడుక్కుంటే తడి అవుతుంది కనుక కాళ్ళకు పసుపునీళ్ళు జల్లుకోండి అన్నాడు.

“అదికాదురా అర్ధం! గురువుగారు కాళ్ళు కడుక్కోగానే తక్షణం ఏదైనా పొడి వస్త్రంతో ఆయన కాళ్ళు ఒత్తి తుడిచేయాలి” అని గురువమ్మగారు సెలవిచ్చారు.

అనంతరం... అంతా కలసి గుర్రపుసాల ఏర్పాట్లలో మునిగారు. రాటలు పాతారు.. పైకప్పుకి తాటాకులు ఎక్కడ నుంచి తేవాలి? ఊరి శివార్లలో తాటితోపు ఉంది. అక్కడికెళ్ళి అడిగితే, “చెట్టు ఎక్కగలిగే వారికి ఎన్ని తాటాకులైనా దొరక్కపోవడం అనేది ఉండదు” అని చెప్పారు పనిపాట్లు చేసుకొనే రైతు వర్గం వారు.

ఇంతకు ముందు కొమ్మ మీదనుంచి పడి, చావు తప్పిన శిష్య పరమాణువుని చెట్టెక్కమన్నారు. “నాకు అడ్డమైన చెట్లూ ఎక్కడమైతే వచ్చు! తాడివలె నిట్టనిలువు చెట్లు కష్టపడి ఎక్కినా దిగడం రాదు” అన్నాడు.

వాళ్ళ మాటలు విని అక్కడే వున్న ఓ శూద్ర యువకుడు జాలిపడి “సర్లెండి అయ్యవార్లూ! నాకేదో ఉల్లిపరక, ఊరగాయ బద్ద ఖర్చు ఇచ్చుకుంటే మీక్కావలసినన్ని తాటాకులు కోసిస్తా” అన్నాడు.

“ఆ పన్చేయ్యి బాబ్బాబు! నీకు పుణ్యం ఉంటుంది”. అంటూ పరమానందయ్య శిష్యులు ఆ యువకునికి పాదాబి వందనం చెయ్య బోయారు.

అతడు కాళ్ళు వెనక్కి లాగేసుకుంటూ “తప్పు అయ్యవార్లూ! కులానికి శూద్రుడినైనా, గుణానికి మాత్రం కాను. తమర్ని భూసురులంటారు. అంటే భూలోకాన దేవతల వంటివారు అన్నమాట! మీరు మాకు నమస్కరిస్తే, అది మాకు మన్నన కాదు. ఆయుక్షీణమని ధర్మశాస్త్రం. అంతేకాదు! మీబోటి వారిచేత పాద నమస్కారాలు చేయించుకుంటే స్తీ మూలకంగా ఆకస్మిక మరణం కూడా” అని సమాధానం చెప్పేసరికి “ఔరా! మనకే తెలీని విషయాలెన్ని తెలుసో ఈ కుర్రవాడికి. 

అందుకే జ్ఞానం ఒకరి సొత్తు కాదన్న నిజాన్ని బ్రాహ్మణులమైన మనం ఒప్పుకుని తీరాలి” అంటూ తీర్మానించుకున్నారు.

“సరే అబ్బీ! నీకు గురువుగారితో చెప్పి, అంతో ఇంతో ఇప్పిస్తాం గానీ, తాటాకులు కొట్టిపెట్టు” అన్నారు.

అన్నీ అనుకూలించి, ఆ చిరకాలంలోనే పాక తయారైంది. కాని అందులోకి గుర్రాన్ని తోలగా, దాని దేహం అందులో ఇమిడింది కాదు! ఇరుగ్గా ఉండడంతో, వేసిన పాక వేసినట్టే కూలిపోయింది. దానికి సాలలో నివశించే యోగం లేదని సరిపుచ్చుకున్నారు గురుశిష్య సమూహం.


 పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…

Telugu blog with stories for children and grown-ups alike – these are not original stories, rather, a compilation of folk tales and moral stories I've read since childhood. Friendship Telugu lo Stories  గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories 


Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

 Friendship Telugu lo Stories | గుర్రపుశాల యోగం లేని గుర్రం | Telugu Lo Stories


The Horse Without a Proper Stall

One day, all the students at the ashram were waiting for a friend who had gone into the forest. He was supposed to bring branches so they could build a proper stall for the horse.


When he returned, he bowed to Paramanandayya and said, “Teacher! Today was a very unlucky day. I almost got hurt or even died! I asked a great astrologer about it, and he said, ‘If your feet and hands get wet, you may face danger.’”

Hearing this, the students and teacher were careful. Paramanandayya said, “Even if someone predicts danger, we must still take care of ourselves. From now on, I will avoid sitting in water and take care of my feet and hands carefully.”

One student suggested, “We can pour turmeric water on the teacher’s feet so they stay dry and safe.”


#telugustories Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 


The teacher’s wife added, “Better still, as soon as the feet get wet, wipe them with a dry cloth immediately.”

Soon, all the students began preparing a proper stall for the horse. They made ropes, walls, and the roof. They even went to nearby villages to get more materials. Farmers and villagers helped them, saying, “Anyone who can climb the trees can get as many materials as they need.”

One clever young man offered to cut the branches needed for the stall in exchange for some payment. Paramanandayya’s students bowed respectfully, thanking him. The young man said wisely, “It does not matter if I am from a lower caste; my skill is what matters. Even the gods respect talent. If you bow to me out of ignorance, it may bring danger.”

Finally, after much work, the stall was ready. But when they tried to put the horse inside, they realized that the stall was too small. The horse couldn’t fit comfortably. The students agreed, “This stall was made carefully, but it’s not suitable for the horse. It doesn’t have the right space for it to stay properly.”

 

Moral of the Story:

No matter how much effort we put in, we must also make sure the solution fits the need. Planning and thinking carefully is as important as hard work.

 

Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

Anita – Gift of Kindness | Telugu Moral Story for Kids

 

A heartwarming Telugu moral story about Anita, whose small act of kindness changed a life, teaching kids that even little good deeds can make a big difference.

 

Anita – Gift of Kindness  

Introduction: How a Small Act Can Change a Life

Sometimes, even a small act of kindness can change someone’s entire life. This is the story of Anita, a village girl whose simple gesture of generosity grew into something much greater.

Children will learn that helping others, no matter how small, can create lasting positive impact.

 

The Story

In a small village, there lived a kind-hearted girl named Anita. One day, while walking home, she saw a hungry child crying.

Without thinking twice, Anita gave the child a small meal she had prepared. It was nothing big, just a few bites, but it was enough to make the child smile.

Years passed, and the little child grew into a generous adult. Inspired by the memory of Anita’s kindness, he dedicated his life to helping poor children get education, providing scholarships and meals to those in need.

Anita never expected anything in return. But her small act of kindness became the seed that changed a life—and then many more lives.

 

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

 

Moral of the Story

“Even the smallest act of kindness can change a life.”

Lessons children learn:

  • Small good deeds matter
  • Helping others can inspire a ripple effect
  • Generosity doesn’t require wealth, only a kind heart

 

Friendship Telugu lo Stories  గుర్రపుశాల యోగం లేని గుర్రం Paramanandaiah Telugu Strories, పరమానందయ్య శిష్యుల కథలు 

https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

Lessons from Anita’s Kindness

Lesson

Example from Story

Kindness

Anita shared her meal with a hungry child

Empathy

She understood and felt the child’s hunger

Ripple Effect

The child grew up helping many others

Selflessness

Did not expect reward or recognition

 

Key Takeaways for Kids

  • Every small act of kindness counts.
  • Being generous can inspire others to help too.
  • Your actions today can create lasting change.

 

How to Apply This in Real Life

  1. School: Share lunch or supplies with classmates in need.
  2. Home: Help siblings or neighbors with small chores.
  3. Community: Volunteer for local charity work.

Even a tiny gesture can have a big impact, just like Anita’s story.

 

అనిత Gift of Kindness  

పరిచయం: చిన్న సహాయం పెద్ద మార్పు

చిన్న మంచి పని కూడా మొత్తం జీవితాన్ని మార్చగలదు. ఇది అనిత అనే గ్రామపు అమ్మాయి గురించిన కథ. ఆమె ఒక చిన్న మంచి పని ద్వారా ఇవ్వకుండా వృద్ధిగా మార్చబడిన జీవితాన్ని చూపిస్తుంది.

 

కథ

ఒక చిన్న గ్రామంలో అనిత అనే స్నేహశీల అమ్మాయి ఉండేది. ఒక రోజు, ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా, ఆకలితో ఏడుస్తున్న చిన్నారిని చూసింది.

చిన్నారికి సహాయం చేయడానికి, అనిత తయారు చేసిన చిన్న భోజనం ఇచ్చింది. చిన్నది, కానీ చిన్నారికి ఆనందాన్ని ఇచ్చింది.

సంవత్సరాలు గడిచాయి, చిన్నారి పెద్దవాడిగా మారాడు. అనిత యొక్క సహాయాన్ని గుర్తు చేసుకుని, పేద పిల్లలకు విద్య మరియు భోజనం అందించడానికి ప్రయత్నించాడు.

అనిత ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదు. కానీ, చిన్న మంచి పని ఒక జీవితాన్ని మార్చింది, తర్వాత మరెన్నో జీవితాలను ప్రభావితం చేసింది.

 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


మోరల్ of the story:

చిన్న మంచి పని, ఒక జీవితాన్ని మార్చగలదు.

పిల్లలకు పాఠాలు:

  • చిన్న ప్రయత్నాలు కూడా ముఖ్యమయినవే
  • ఇతరులను సహాయం చేయడం మరిన్ని మంచి పనులు పునరుత్పత్తి చేస్తుంది
  • దాతృత్వానికి ధనము అవసరం లేదు, హృదయం కావాలి

 

అనిత నుండి పాఠాలు

పాఠం

కథలో ఉదాహరణ

దయ

అనిత ఆకలితో ఏడుస్తున్న చిన్నారికి భోజనం ఇచ్చింది

అనుకంప

చిన్నారి ఆకలిని అనుభూతి చేసుకుంది

ప్రభావం

చిన్నారి పెద్దవాడిగా పేదలకు సహాయం చేసింది

స్వార్థరహితత్వం

ప్రతిఫలం ఆశించలేదు

 

పిల్లలకు ముఖ్యమైన పాఠాలు

  • ప్రతి చిన్న సహాయం కూడా ఫలితం ఇస్తుంది
  • నెమ్మదిగా, దయ చూపించడం ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది
  • మన చర్యలు భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురాగలవు

 

నిజ జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలి

  1. పాఠశాల: అవసరం ఉన్న విద్యార్థికి భోజనం లేదా పుస్తకాలు పంచడం
  2. ఇల్లులో: అక్క, అక్కచెల్లెకు లేదా పొరుగువారికి సహాయం చేయడం
  3. సమాజంలో: చిన్నదైనా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం

చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పును తెస్తుంది, అనిత కథ처럼.

 

Top 5 FAQs

1. What is the moral of Anita’s story?
Even small acts of kindness can create a lifelong positive impact.


2. Who can benefit from this story?
Kids, students, parents, and teachers who want to teach empathy, generosity, and social responsibility.


3. How can children practice kindness daily?
By helping classmates, siblings, neighbors, or participating in small charity activities.


4. Why is Anita important in this story?
She shows that one small selfless act can inspire others and change lives.


5. Is this story suitable for bedtime reading?
Yes, it is a gentle, inspirational story perfect for kids before bedtime.

 

Telugu moral stories, Telugu kids stories, moral stories for children, bedtime stories in Telugu, friendship stories in Telugu, inspirational Telugu stories, short moral stories, gift of kindness story, Telugu Neethi Kathalu, Anita story for kids

 

#TeluguStories #MoralStories #KidsStories #BedtimeStories #KindnessStories #pedaraasipeddamma #stories

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....  

#kathalu #telugukathalu


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu
Paramanandaiah Telugu Strories, పరమానందయ్య శిష్యుల కథలు

Post a Comment

Previous Post Next Post