రాము - సోము కథ | Ramu Somu Friendship Story for Kids in Telugu

రాము - సోము కథ | Ramu Somu Friendship Story for Kids in Telugu


Dear All Telugu Lo Stories  Readers, here we have the story about రాము - సోము కథ | Telugu Moral Stories | తెలుగు కథలు


ఒక ఊళ్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులుండేవారు. సోము (గ్రుడ్డివాడు. 


రాము కుంటివాడు. 


ఒకరోజున రాము సోముతో “ఈ(వ్రక్క ఊర్లో ఏదో జాతర జరుగుచున్నదట. చాలామంది భక్తులు, ధనవంతులు కూడా అక్కడికివస్తారు.


మనం అక్కడికివెళ్తే ధర్మం రూపేణా మంచి ఆదాయం వస్తుంది.” అన్నాడు. 


దానికి సోము “ఆ ఊరేమో చాల దూరంలో ఉంది. నీవు కుంటివాడవు. నేను (గ్రడ్డివాణ్ణి! మనం అక్కడికి వెళ్ళేదెట్లా?” అన్నాడు.


నీవు అటువంటి దిగులేమీ పెట్టుకోకు. మనం అక్కడికి చేరుకోవడానికి నేనొక ఉపాయం ఆలోచించాను. 


నీవు గ్రుడ్డివాడవైనా నడువగలవు. నేను కుంటివాడినయినా చూడగలను. కాబట్టి ఒకరి కొకరు సాయం చేసుకొంటూ మనమిద్దరమూ అక్కడికి వోయిగా చేరవచ్చు. 


నన్ను నీ భుజంమీద కూర్చోబెట్టుకొని నడుస్తుంటే నేను నీకు దారి చూపుతాను” అన్నాడు. ఆ సలహా సోముకి బాగా నచ్చింది.


ఇద్దరూ ఇష్టపడి వాళ్ళ ప్రయాణం మొదలెట్టారు. 


ఎట్లాగ్రైతేనేం జాతరజరిగే ప్రదేశానికి చే చేరుకొన్నారు. వాళ్ళ అద్భష్టం కొద్దీ చాల ఎక్కువ ధనమే పోగయ్యింది. 


ఆనందంగా అదేపద్ధతిలోయిద్దరూ తిరిగి వాళ్ళ ఊరు చేరుకొన్నారు.


నీతి:- నీవు ఇతరులకు సాయంచేస్తే దేవుడే నీకు సాయం చేస్తాడు.


Neethi Kathalu, Short Stories

Small Stories, Telugu Kathalu Telugu Kathalu - Friendship Stories for Kids in Telugu - Moral kathalu children | 💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥 https://telugulostories.blogspot.com/2024/03/telugu-kathalu-friendship-stories-for.html 

Telugu Kids Stories, Telugu Moral Stories


తెలుగు కథలు తెలుగు నీతి కథలు NEETHI KATHALU SHORT STORIES SMALL STORIES TELUGU KATHALU TELUGU KIDS STORIES TELUGU MORAL STORIES

 



రాము - సోము కథ | Ramu Somu Friendship Story for Kids in Telugu




Marachembu Moral Story for Kid Telugu 

https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 



ప్రస్తుత కాలానికి తగిన కథ ... (నీ) (నా) (మన) కథ..


మనిషి తత్వం... 


అందమైన ఇల్లు అది. ఆ ఊరిలోనే సుందర బృందావనం ఆ ఇల్లు. పొందిగ్గా కట్టుకున్న పొదరిల్లు. ఆ ఇంట్లో తండ్రి , ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ ఇల్లు సోంతం చేసుకోవాలని ప్రయత్నించనివారు ఒక్కడు కూడా లేరు ఆ ఊరిలో.  


ఆ ఇంటికి రెట్టింపు డబ్బు ఇచ్చి కొనుక్కుంటాము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఆ ఇల్లు అమ్మనని గట్టిగా చెప్పాడు తండ్రి.  #పేదరాశిపెద్దమ్మ 



ఒక రోజు పనిమీద వేరే ఊరు వెళ్ళి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి. అతని ఇల్లు మంటల్లో కాలిపోతోంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఏ ప్రయత్నం చేసినా లాభం లేదు. తండ్రికి ధారగా కన్నీళ్ళు కారిపోతున్నాయి.


 గుండెల్లో బాధ తన్నుకొస్తోంది. మొదటి కొడుకు ఎక్కడినుంచో పరుగున వచ్చి తండ్రి చెవిలో చెప్పాడు, "ఈ ఇల్లు మద్యాహ్నం ఒకతనికి అమ్మేసాను. ధర ఎంత మంచిది వచ్చిందో తెలుసా, అంత ధర వస్తుంటే వదులుకోబుద్ధి కాక, నీకు చెప్పకుండానే అమ్మేసాను, క్షమించండి నాన్న " అని.



అది విన్న తండ్రికి ఏడుపు ఆగిపోయింది, తానూ మిగిలిన అందరి ప్రేక్షకుల్లానే ఇంటిని ఏ భావం లేకుండా చూడసాగాడు. 


రెండో కొడుకు వచ్చాడు, తండ్రి చెవిలో చెప్పాడు "నాన్న కొనుక్కుంటాను అన్న అతను బయానా(advance) మాత్రమే ఇచ్చాడు, ఇప్పుడు ఇలాంటి ఇల్లు కొంటాడో లేడో మరి" అని చెప్పాడు. తండ్రి కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి, మళ్ళీ బాధ మొదలయ్యింది. 


Friendship Stories : 

https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



మూడో కొడుకు పరిగెత్తుకుంటూ, ఆయాసపడుకుంటూ వచ్చాడు., అతనూ తండ్రి చెవిలో చెప్పాడు, "నాన్నా కొనుక్కునే అతను మాట మీద నిలబడే మనిషి. 


అతని దగ్గరికే వెళ్ళి వస్తున్నా, కొంటానని ఒకసారి చెప్పాను కాబట్టి తప్పకుండా ముందుగా అనుకున్న ధరకే ఇల్లు కొనుక్కుంటా, మీకూ ముందుగా తెలీదు, నాకూ ముందుగా తెలీదు కదా ఇల్లుకి ఇలా అవుతుందని అని భరోసా ఇచ్చాడు నాన్న అతను, అని చెప్పాడు. 


తండ్రి మళ్ళీ ఏ భావమూ లేకుండా నిర్లిప్తంగా అందరితో పాటూ ప్రేక్షకుడు అయ్యాడు.  #పేదరాశిపెద్దమ్మ 


ఇదిగో, ఇలాంటి ఎంతో క్లిష్టమైన, చిక్కుముడుల మనస్తత్వం మనుష్యుల తత్వం.  ఇల్లు తనది అనుకున్నప్పుడు అంత బాధ వేసింది అతనికి., అదే వేరొకరిది అనుకోగానే అప్పటివరకు ఇంటిపైన ఉండే అంత ఇష్టమూ, ఇంటితో ఉండే అంత అనుబంధమూ ఎక్కడికి పోయింది. 


ఒక్కో కొడుకు వచ్చి ఒక్కో మాట చెప్తూ ఉంటే, పదే పదే మారిపోయింది అతని భావమూ, స్వభావమూ. తనది అయితే ఒకలాగా, వేరేవారిదైతే ఒకలాగా అతని ప్రతిస్పందన(reaction) మారుతూ ఉంది. 


అప్పటివరకు అందంగా ఉన్న ఇల్లంటే అంత ఇష్టం ఉంది, ఎవ్వరికీ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు, అదే ఇల్లు తన అందాన్ని కోల్పోతుంటే వేరేవారు తీసుకున్నారంటే ఊరుకున్నాడు, పైగా ఆ ఇంటిపై వచ్చే లాభనష్టాలు బాగా లెక్కలు వేసుకుని, మార్చి మార్చి కొంచెం సంతోషం, కొంచెం బాధ పడ్డాడు. 


ఇంటిమీద ఉండే ప్రేమని లాభనష్టాలతో బేరీజు వేసుకున్నాడు. 


ఇప్పటిరోజుల్లో మనమందరం మనుష్యులం బంధాలను, స్నేహాలను కూడా ఈ లాభనష్టాల తూకం వేసుకుని నడిపించడానికే ఎక్కువ అలవాటుపడుతున్నాము.

Telugu Kids Songs Friendship Paatalu


https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

ఆ అలవాటు మంచిదో కాదో, అసలు ఆ అలవాటు అవసరమో కాదో తేల్చుకుంటే మంచిది. మనిషితత్వం మానవత్వం నుంచి మరతత్వం(machine like), మృగతత్వం వరకూ రానేవచ్చింది. ఇంకెంత అభివృద్ధి కావాలో మనిషి మొత్తం మాయం కావటానికి., మనసన్న మాటే పూర్తిగా మరచిపోవటానికి..



#LADDU #MoralStories #LifeStories #TeluguStories #kathalu #telugukathalu #Share #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ


#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

 Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids  

Post a Comment

0 Comments