The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు !
The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు ! Telugu Lo Stories The Boasting Man
ఒక అతను రకరకాల ప్రదేశాలు సందర్శిస్తూ, కనపడిన వారికి తన గురించి తెగ గొప్పలు చెప్పుకుంటుంన్నాడు. ఓహ్! ఆ దేశం లో నేను ఇలా చేశా, అలా చేసా, నా విన్యాసాలు చూసి అందరూ డంగై పోయారు, వాళ్లకి నోటమాట రాలేదు.
చాలాసేపు విస్మయం చెంది, ఆ తరువాత నన్ను తెగ మెచ్చుకున్నారు. నీలాగా ఇంకెవ్వరూ ఇలా చెయ్యలేరని తెగ మెచ్చుకున్నారని, ఒకటే డంబాలు, గొప్పలు, కోతలు కోస్తున్నాడు.
The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు ! Telugu Lo Stories
తను చెప్పే గొప్పలు వీళ్ళు నమ్మటల్లేదేమో అని అనుమానం వచ్చి, “కావాలంటే మెచ్చుకున్నసాక్షులు కూడా ఉన్నారు తెలుసా?” అన్నాడు.
అందులో ఒకడు , “సాక్షులు ఎందుకు గాని, నువ్వే మాముందు చేసి చూపిస్తే, సరిపోతుంది కదా?” అన్నాడు. అంతే, ఆ డంబాలు పలికేవాడు నెమ్మదిగా అక్కడినించి జారుకున్నాడు.
కథ యొక్క నీతి: సత్తా లేకుండా ఉత్తినే గొప్పలు చెప్పేవాళ్ళకి విలువ లేదు.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
పిల్లి కి గంట ఎవరు కడతారు? Who bells the cat? - Telugu moral stories
ఒక అడివిలో ఎలుకల్లన్నీ ల్ల విసుకెత్తిపోత్తి యి వున్నాయి. పిల్లి వచ్చి రోజు వాటిని తరిమి తరిమి ఇబ్బం ది పెడుతోం ది. రోజుకొక ఎలకని తినేస్తోం ది. అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. ముఖ్య విషయం: పిల్లి నుంచి తప్పిం చుకోవడం ఎలా?
ఒక ఎలుక సభ వేదిక మీదకి ఎక్కిం ది. ఎలుకలకు వేదిక అంటే ఏముంటుంది – పక్కన ఉన్న ఒక బండ ఎక్కి, మిగితా ఎలుకలకి ఒక సలహా ఇచ్చిం ది.
“పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా వుంటుంది? పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో ఇట్టే పిల్లి వస్తున్నట్టు తెలిసిపోతుంది! అప్పుడు ఎలుకలన్నీ వెంటనే దాక్కో వచ్చు. కొన్ని రోజులకి ఆహారం లేక పిల్లి ఎటైన వెళ్ళి పోతుంది” అని వేదిక మీంచి ఎలుక సలహా ఇచ్చిం ది.
ఈ ఐడియాఅందరికి చాలా నచ్చిం ది. వెంటనే ఎలుకలన్నీ చర్చిం చుకున్నాయి. గంట ఎలా వుండాలి, ఎక్కడ దొరుకుతుంది, యెంత పెద్ద దైతే బాగుంటుంది, యెంతదూరం నుంచి వినిపిస్తుం ది, ఈ విషయాలన్నీ డిస్క స్ చేసుకున్నాయి.
ఇంతట్లో ఒకముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చిం ది. “పిల్లికిల్లి గంట ఎవరు కడతారు?” అని అడిగింది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎలుకలన్నీ చడీ చప్పుడు చేయకుండా నిశబ్దం గా ఒకరి ఒంక ఒకరుచూసుకున్నారు. పిల్లికిల్లి గంట ఎవరు కదతారన్న ప్రశ్న కు సమాధానం ఎవ్వరికి తట్టలేట్టదు.
సమావేశంముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లి పోయారు.
ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ అన్ని సలహాలు పాఠింప దగ్గవిగ్గ కాదు.
The Boasting Man డంబాలు పలికే డబ్బారాయుడు !
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
1. The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు
There was a man who traveled to many places, constantly
boasting about himself.
"Oh! In that country, I did this, I did that.
Everyone was amazed at my skills; no one could match me!" he would
say.
People were impressed for a while, praising him and thinking
no one could do what he did. But then he started questioning,
"Do you really believe all these praises? Are there
witnesses?"
Someone replied, "Witnesses are fine, but if you can
actually show your skills yourself, that’s enough."
Hearing this, the boasting man quietly left, realizing that
empty words without real ability mean nothing.
Moral: Those who brag without skill have no real
value.
2. Who Bells the Cat? | పిల్లి కి గంట ఎవరు కడతారు?
Once upon a time, a group of mice lived in fear of a cat.
The cat would come every day, chasing them and catching a few.
The mice held a meeting to find a solution. One mouse
suggested,
"What if we put a bell around the cat’s neck?
Whenever the cat comes, we’ll hear the bell and run away. Over time, the cat
will stop coming."
All the mice liked the idea and discussed details like the
size of the bell, where to place it, and how it would be heard from afar.
Then, an old mouse asked the critical question:
"Who will put the bell on the cat?"
The question stunned everyone. No one dared take the risk.
They realized that while it’s easy to give advice, actually carrying it out can
be very dangerous.
Moral: Giving advice is easy, but executing it is
much harder.
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
కథ సమాచారం
| కథ రకం | Telugu Moral Stories |
|---|---|
| ప్రధాన అంశం | నీతి మరియు మంచి ప్రవర్తన |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు ! The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు ! Telugu Lo Stories The Boasting Man ఒక అతను రకరకాల ప్రదేశాలు...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: The Boasting Man | డంబాలు పలికే డబ్బారాయుడు ! Telugu Lo Stories, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources

Post a Comment