Dog and a Well story | కుక్క – బావి కథ | Telugu Lo Stories
అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు తుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి “మీరెవ్వరు ఈ బావి దగ్గరికి వెళ్ళ కండి, చాలా ప్రమాదం,” అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావిదగ్గరికే వచ్చాయి.
వాటిలో ఒక బుజ్జికుక్క, “అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి,” అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.
బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టింది. లోపల ఆ కుక్కప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది.
ఇంకేముంది, కుక్కనీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది.
ఆదారినే వెడుతున్న ఒకరైతు, “అయ్యో! కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం,” అని దాన్ని బయటికి తీసి రక్షించాడు.
కథ యొక్క నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించ వచ్చు కానీ ఎపుడు ధిక్కరించ గూడదు.
నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
కోపాన్ని నిగ్రహించు కొనటం - Controlling anger - Telugu Moral Stories
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Dog and the Well
Once upon a time, in a small village, there lived a mother
dog with her six little puppies. She loved teaching them good lessons and spent
her days happily with them.
One day, while they were playing around the village, the
mother dog noticed a well and said,
"Children, do not go near this well. It is very
dangerous!"
The puppies were curious. One little puppy thought, “Why
is mother warning us? Let’s see what’s there,” and went closer to the well.
Looking into the water, the puppy saw its own shadow and
thought there was another puppy inside. It started barking at the “puppy” in
the well. The reflection barked back, and the little puppy, trying to fight,
jumped into the well!
The puppy struggled in the water, barking for help. Luckily,
a kind farmer nearby heard the commotion and rescued the puppy from the well.
Moral: Always listen to elders’ advice. It’s okay to
ask questions, but never ignore warnings—they may be protecting you.
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
కథ సమాచారం
| కథ రకం | Telugu Moral Stories |
|---|---|
| ప్రధాన అంశం | నీతి మరియు మంచి ప్రవర్తన |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Dog and a Well story | కుక్క – బావి కథ | Telugu Lo Stories అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Dog and a Well story | కుక్క – బావి కథ, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources

Post a Comment