Telugu Lo Stories Kathalu Neethi Nijayathi | పేదవాడు కట్టెలు



Telugu Lo Stories Kathalu Neethi Nijayathi | పేదవాడు కట్టెలు - మనం చిన్నప్పుడు నిజాయితీ పై ఒక కథ చదువుకున్నాము గుర్తుందా?



"ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి నదిలో పడిపోతుంది.

అప్పుడు అతడు దీనంగా నది ఒడ్డున కూర్చుంటాడు. అప్పుడు అతనికి దేవత ప్రత్యక్ష మై ఎందుకు బాధ పడుతున్నావని అడుగుగా 
తల్లీ! నా గొడ్డలి పోయి నాకు బతుకు తెరువు లేకుండాపోయింది అని చెపుతాడు. అప్పుడు ఆ దేవత అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ....

అతను అది నాది కాదంటాడు. అలాగే వెండి, ఇత్తడి, రాగి గొడ్డళ్ళు ఇవ్వజూపగా అవి తనవి కాదంటాడు. ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు.

అతని నిజాయితీకి మెచ్చి ఆ దేవత అన్ని గొడ్డళ్ళు అతనికి ఇచ్చి వెళుతుంది. . అది పాత కథ ...ప్రస్తుతానికి వస్తే ...

అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు.

ప్రమాదవశాత్తు అతని భార్య నదిలో పడిపోయింది ... అతను దీనంగా ఒడ్డున కూర్చుని ఉండగా ...
తిరిగి మళ్ళీ ఆ దేవత ప్రత్యక్షమై ఏమని అడుగుగా, నా భార్య నదిలో పడిపోయింది . అనగా ఆ దేవత అనుష్కను తెచ్చి ఈమేనా నీ భార్య అని అడుగుతుంది.

అవును తల్లీ! ఈమే నా భార్య అంటాడు. ఆశ్చర్యపోయిన దేవత... అప్పుడు

నిజాయితీగా ఉండేవాడివి ...ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు అని.




Telugu Lo Stories Kathalu Neethi Nijayathi | పేదవాడు కట్టెలు




అడుగుగా.. 

"తల్లీ!నువ్వు అనుష్కను చూపెట్టావు, నేను నా భార్య కాదంటాను ...తర్వాత తమన్నా , కాజోల్ . సమంతాను చూపెడతావు. నేను వాళ్ళను కూడా కాదంటాను..

అప్పుడు నా భార్యను చూపెడతావు, నేను అవునంటాను.

అప్పుడు నువ్వు అందరిని నాకు ఇచ్చి వెళతావు ....

అయ్యో తల్లీ! ఒకరితోనే చాలా కష్టంగా ఉంది..... అందుకే ఇలా!" .....


Keep smiling for more life.

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Telugu Lo Stories Kathalu Neethi Nijayathi | పేదవాడు కట్టెలు - మనం చిన్నప్పుడు నిజాయితీ పై ఒక కథ చదువుకున్నాము గుర్తుందా? "ఒక పేదవాడు కట్టెలు...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Telugu Lo Stories Kathalu Neethi Nijayathi | పేదవాడు కట్టెలు, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu

#TeluguStories #MoralStories #TeluguKathalu #NeethiKathalu #TeluguMoralStories

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post