Marachembu Moral Story for Kid Telugu | మరచెంబు

Marachembu Moral Story for Kid Telugu | మరచెంబు

 మరచెంబు Marachembu Moral Story for Kid Telugu


Marachembu Moral Story for Kid Telugu బామ్మ సొంతూరు కాకినాడ బయలుదేరింది . 


“హమ్మయ్య , చాలామట్టుకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలోఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని కాకినాడ దారి పట్టాను” అనుకుంది బామ్మ. 


బస్సు కుళాయి చెరువు సెంటరులో ఆగింది. “నాయనా! కాంట్రాక్టరూ, వినాయకా కేఫ్ వచ్చిందా” కండక్టరుని అడిగారు. 


“బామ్మ గారూ నేను కండక్టరుని, కాంట్రాక్టరుని కాదు. మీరడిగిన సెంటరు ఇంకారాలేదు, రాగానే అరుస్తాను, వెంటనే దిగుదురుగాని”  


కండక్టరు చిల్లర లెక్కబెట్టుకుంటూ చెప్పాడు. “ ఆ ఏదో పెద్దముండా దాన్ని, చేదస్తం కాస్త ఎక్కువ, ఒకటికి పది మాట్లాడుతాను, నువ్వు మా అబ్బాయి లాంటివాడివి వినాయకా కేఫ్ రాగానే చటుక్కున చెప్పు, చిటుక్కున దిగుతా” అన్నారు బామ్మగారు సామాన్లు లెక్కబెట్టుకుంటూ. 


బామ్మగారు ఉన్నట్లుండి గావుకేక వేశారు “ ఏమయ్యా  కండక్టరూ, లెక్కకు మరచెంబు తక్కువ వచ్చింది, నువ్వుకానీ చిల్లర నేక్కెసినట్లు మరచెంబు నోక్కెశావా ఏంటీ! నీమొహం మండా, అది నా పెళ్ళైన కొత్తల్లో మావారు మద్రాసునుండి తెచ్చారు, అది పోతే నా ప్రాణాలు పోయినట్లే “ మామ్మగారు ఏడుపు మొదలెట్టారు. “ బామ్మగారూ ఏదో పెద్దావిడ కాబట్టి ఊరుకుంటున్నాను, మీ బోడి మరచెంబు నాకెందుకు “కండక్టరు కోపంతో అరిచాడు. “ఇదిగో అబ్బాయి! బోడి గీడి అన్నావంటే గుండు పగులుతుంది, ఏమనుకుంటున్నావో “ మామ్మగారు రెచ్చిపోయారు. 


“పెద్దావిడతో ఏంటయ్యా కండక్టరూ” వెనకనుంచి ఎవరో అన్నారు. “ఎవడో ముదనస్టపు చచ్చినాడు బంగారంలాంటి మరచెంబు కాజేశాడు, వాడు మామూలుగా చస్తాడా! మూతికి మాస్కు వేసుకున్నా కరోనా వచ్చి చస్తాడు “ తిట్ల దండకం మొదలెట్టింది బామ్మ. 


బామ్మ బాధ చూడలేక జనం బస్సంతా కిందామీదా తిరగేసి వెతికారు, చివరకి బస్సు చివరి సీటుకింద అటూ ఇటూ దొర్లుతూ కనిపించింది మరచెంబు. 


“ మీ మోహలమండా! బానే వెతికిపెట్టారు, ఇదిగో అందరూ తీసుకొండర్రా చిన్న తిరపతి ప్రసాదం “ అంటూ బస్సులో వాళ్లకి ప్రసాదం పంచిపెట్టింది ఆనందంతో బామ్మ. చివరగా కండక్టరు దగ్గరకి వచ్చి ఇదిగో అబ్బాయి లడ్డూ నీకు ప్రత్యకం. తిని పుణ్యం తెచ్చుకో. ఎవరి చిల్లర వాళ్ళకి ఇచ్చేయి 


“ అంటూ కండక్టరు చేతిలో లడ్డూ పెట్టి “ రాజమండ్రిలో నాకు రెండు రూపాయలు ఇవ్వాలి “ అంది బామ్మ. 


బామ్మ  ఙ్ఞాపకానికి కండక్టరు నల్లబోయాడు.


#pedaraasipeddamma

#stories

#telugustories

#kathalu

#telugukathalu

Marachembu Moral Story for Kid Telugu


Marachembu


Bamma has left for home in Kakinada.


"Hammayya, I have visited all the shrines in the East and West Godavari districts of Chalamattu and headed for Kakinada" thought Grandma.


The bus stops at Kulai Cheruvu Centre. "Nayana! "Contractor, has Vinayaka Cafe come?" asked the conductor.


“Grandma, I am a conductor, not a contractor. The center you asked for has not arrived yet.


The conductor said while counting the change. "It's something big, it's a bit bitter, I'll talk ten to one, you're like my son, tell me when you come to Vinayaka Cafe, you'll come down," said grandma while counting the items.


She cried out as if she were a grandmother, "What the hell, conductor, the amount of marachembu is less than the calculation, but you have licked the marachembu as if you were weaving a piece of cloth!" Your face is burning, my mother brought it from Madras in my wedding dress, if it is lost, it is like my life is lost,” Mamagaru started crying. "Grandma, I'm sorry because you're an old woman, why do you want me to do it?" the conductor shouted angrily. “Here's a boy! If you say Bodi Gedi, you will break your beard, what do you think?


"What happened to the old man, conductor" someone said from behind. "Someone died before and made a wooden stick like gold, will he die normally! Even if he wears a mask on his face, Corona will come and die. "Grandma started scolding.


Unable to see Grandma's pain, the people looked all over the bus and finally Marachembu was found rolling around under the last seat of the bus.


“ Your Mohalamanda! Bane was searched, and here everyone is taking small Tirapati Prasad, saying, Grandma happily distributed Prasad to them in the bus. Finally came to the conductor and here is the boy's brownie for you. Eat and get merit. Whose retailers give them


Grandma put the brownie in the conductor's hand and said, "Give me two rupees in Rajahmundry."


The conductor blacked out at the memory of Grandma.


Note : Rough Online Translation From Telugu to English.


Marachembu Moral Story for Kid Telugu 



https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Telugu Kids Songs Friendship Paatalu


https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Friendship Stories : 

https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


#pedaraasipeddamma

#stories

#telugustories

#kathalu

#telugukathalu


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu


Post a Comment

0 Comments