Paramanandayya Sishyula Katha, Telugu Paramanandaiah students story
పరమానందయ్య శిష్యుల కథ - సూది తీసుకురావడం | Paramanandayya Sishyula Katha
ఒకరోజు పరమానందయ్య తన శిష్యులను పిలిచి దగ్గరలో ఉన్న ఒక రైతు ఇంటికి వెళ్ళి సూది తీసుకురమ్మన్నాడు...
శిష్యులందరూ కలిసి రైతు ఇంటికి వెళ్ళి సూది కావాలని అడిగారు. రైతు సూది తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్ళాడు. అతను సూదితో బయటకు వచ్చాడు.
ఆ పాటికి ఇంటి ముందు ఉన్న శిష్యులు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ కనిపించారు.
సూదిని ఎలా తీసుకెళ్ళాలనేదే వాళ్ళ గొడవకు కారణం. ఆ గొడవ చూసి రైతుకు మతిపోయింది. అందుకు శిష్యులు, "అయ్యా! మీరు ఏమి ఇచ్చినా, మేం కలిసి తీసుకెళతాం. మేం ఏ పనైనా కలిసే చేస్తాం. మీరు ఆ సూది మా అందరికీ కలిపి ఇవ్వండి.
అందరం కలిసే గురువుగారికి ఇస్తాం" అన్నారు.
రైతుకు నవ్వొచ్చింది. వాళ్ళని ఆటపట్టించాలనుకున్నాడు. "మా పెరట్లో ఒక పెద్ద తాటి మొద్దు పడి ఉంది. అందరు వెళ్ళి దానిని తీసుకురండి.
ఆ మొద్దుకు సూదిని గుచ్చి తీసుకెళ్ళండి" అని నవ్వుతూ సలహా ఇచ్చాడు. శిష్యులకు ఈ సలహా నచ్చింది. రైతు చెప్పినట్లుగానే సూదిని ఆ మొద్దుకు గుచ్చి దానిని మోసుకుని గురువుగారి దగ్గరకు వెళుతూ ఉన్నారు.
వాళ్ళను చూసి ఊరి జనం విరగబడి నవ్వారు. శిష్యులు అదేం పట్టించుకోలేదు. అయితే శిష్యులు తాటి మొద్దుతో రావటం చూసి గురువుగారు బిత్తరపోయారు. సూదితో పని అయిపోయాక సూదిని రైతుకు తిరిగి ఇచ్చివేయమని చెప్పాడు.
మళ్ళీ శిష్యులు అందరూ సూదిని మొద్దుకు గుచ్చి తీసుకుపోయారు. అది చూసిన రైతు, అతని భార్య నవ్వు ఆపుకోలేకపోయారు.
Funny Telugu Stories
Kids Telugu Story
Paramanandayya Sishyula Katha
Paramanandayya Sishyula Story
Short Telugu Stories
Telugu Kathalu
Telugu Story
FUNNY TELUGU STORIES KIDS TELUGU STORY PARAMANANDAYYA SISHYULA KATHA PARAMANANDAYYA SISHYULA STORY SHORT TELUGU STORIES TELUGU KATHALU TELUGU STORY
https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Friendship Stories :
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
#pedaraasipeddamma
#stories
#telugustories
#kathalu
#telugukathalu
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Friendship Stories :
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Marachembu Moral Story for Kid Telugu

0 Comments