Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది | Human Life Is Very Precious 🌟 | Telugu Lo Stories 2026

Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది | Human Life Is Very Precious 🌟

Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది 


Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది 


రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది.

 కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. 


కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.

 

సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. 


అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. 

దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడ సాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. 

దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.



Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది

Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది 


నీతి --- అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. 

ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది.

దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. 

మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతున్నారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొనుచున్నారు.


Manava Janma Valuable Telugu Lo Stories Kathalu | మానవ జన్మ ఎంతో విలువైనది | Human Life Is Very Precious 🌟


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

 

Human Life Is Very Precious 🌟

Once upon a time,
there was a man who earned his living by breaking stones.

One day, while working,
he noticed a stone that looked very attractive.
It felt special to him.

Happy and proud,
he wrapped the stone in a cloth and took it home.
He gave it to his wife,
and she kept it safely in a corner.


After a few days,
when she couldn’t find a stone to crush soapnuts,
she used that stone.

Later, she used the same stone again…
and again… for the same work.

One day, their little child took that stone
to play a stone game with friends outside.


After some time,
a sweet seller passed by with his cart. 🍬
All the children gathered around him.

This boy also went there,
holding the stone in his hand.

The stone caught the sweet seller’s attention.

He smiled and said,
“Will you give me that stone?
I’ll give you a peanut sweet (chikki) in return.”

The child was very happy.
He gave the stone away…
just for one sweet. 😊


In the evening,
the sweet seller’s friend — a scrap collector — saw the stone
and asked about it.

The sweet seller said,
“I got it from a child.
It looked nice, so I gave him a sweet for it.”

The friend liked the stone and asked for it.
The sweet seller gave it to him.


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 



The scrap collector later went to sell his collected items.
He sorted everything and showed them to a scrap dealer.

When the dealer saw the stone,
he asked,
“What is this? Can you give it to me?”

The scrap collector took some money
and handed over the stone.

The dealer thought,
“It looks nice,”
and started using it as a paperweight on his table.


A few days later,
a wholesale trader visited the shop.

He noticed the stone,
paid some money,
and took it with him.

That trader showed the stone to a diamond expert.

After testing it,
the expert said:

“This is a pure diamond,
worth many crores.”

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 



The Moral 🌈

The same stone…

  • One person used it to crush soapnuts
  • One child used it as a toy
  • One person gave it away for a single sweet
  • One person used it as a paperweight

But the one who knew its true value
gained its real worth.


In the same way,
human life is extremely precious.
It is very rare.

How we use this life
depends on our understanding and wisdom.

Those who realize the true meaning of life
use it well and reach peace and freedom.

Others, sadly,
waste this precious gift.

Value your life. Use it wisely.

 


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 


Post a Comment

0 Comments