Telugu Lo Stories Kathalu Neethi kathalu Manchi Kathalu - నీలం రంగు నక్క | Telugu Lo Stories 2026

Telugu Lo Stories Kathalu Neethi kathalu Manchi Kathalu - నీలం రంగు నక్క

Telugu Lo Stories Kathalu Neethi kathalu Manchi Kathalu - నీలం రంగు నక్క


Telugu Lo Stories Kathalu Neethi kathalu Manchi Kathalu - నీలం రంగు నక్క

రమేష్ ఒక టైలర్ కొడుకు B.Tech చదువుతున్నాడు. చాలా డిప్రషన్లో ఉన్నాడు. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకపంటున్న శ్రీమంతుల పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, బైక్, కొందరికి కార్లు ఉన్నాయి. 


తనకే కనీసం మంచి ఫోనైనాలేదు. స్నేహితులముందు అవమానంగా ఉంది. స్నేహితులు చులకనగా చూస్తున్నారు. 

తన కనీస కోర్కెలు తీర్చలేనివాడు నాన్నకు పెళ్ళెందుకూ, పిల్లలెందుకు. కోపంతో ఊగిపోయాడు. 

ఈ అవమానంతో బతికేకంటే చద్దామని నిర్ణయించుకున్నాడు.

 


తలుపు తీసుకుని బయటకు వస్తుంటే అమ్మానాన్న మాటలు వినబడు తున్నాయి. ఒక్కక్షణం నిలబడి విన్నాడు.

తల్లి :- బాగాదగ్గు తున్నారు. డాక్టరు వద్దకు వెళ్ళి చూపించుకోవచ్చుగా?


తండ్రి:- చూపించాను. TB అన్నారు. వైద్యానికి పది పదిహేను వేలౌతాయన్నారు.

తల్లి:- ఈనెల్లో చీటీవస్తుంది కదా చూపించుకోండి.

తండ్రి:- ఆడబ్బు అబ్బాయి సెల్ కోసంకేటాయించాను.

తల్లి:- మీఆరోగ్యం కంటే వాడి ఫోన్ ముఖ్యమా?

తండ్రి:- నీకు నేను ముఖ్యం. నాకు వాడు ముఖ్యం. వాడి కోర్కెలేవీ తీర్చలేక పోతున్నాం. కనీసం ఇదైనా తీర్చకుంటే ఎలా?

తల్లి:- మరిమీ ఆరోగ్యం?

తండ్రి:- మనకింకెన్నాళ్ళే కష్టాలు? ఇంకోరెండేళ్ళలో వాడిచదువు పూర్తి ఐపోతుంది. నన్నూ నిన్ను అసలు పనిచేయనీయడు. మంచిగా చూసుకుంటాడు. అప్పుడు నువ్వు రాజమాత నేను వృద్ధరాజు. దర్జాగా బతికేద్దాం.

రమేష్ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఎంత ఆశ పెట్టుకున్నావ్ నాన్నా! నీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నాకు ఫోన్ కొందామనుకున్నావా? మరి నేనేమో నిన్ను వంటరిచేసి పోదామనుకున్నాను. 

ఎంత ద్రోహం. నాకు ఫోన్ వద్దు. నీ ఆరోగ్యమే ముఖ్యం. 

నేను బాగా చదువుతా క్యాపస్ ఉద్యోగం సంపాదిస్తా నిన్ను రాజులాగా చూసుకుంటా అనుకుని గదిలోకెళ్ళి పడుకున్నాడు. 

రేపే నాన్నను ఒప్పించి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు.




నీలం రంగు నక్క - Telugu lo stories kathalu Neethi kathalu manchi kathalu - నీలం రంగు నక్క :


ఒకప్పుడు అడవిలో ఒక నక్క ఉండేది. అది ఆహారం కోసం ఒక నగరానికి నివసించడానికి వచ్చింది. నక్క ఆకలితో తిరుగుతుంది, అంతలో ఒక కుక్కలగుంపు నక్కను వెంబడించాయి. 

ఆ నక్క అనుకోకుండా కలర్ వేస్తున్న ఇంట్లోకి ప్రవేశించి,  బ్లూ(నీలం) రంగు కలిపి ఉన్న బకెట్ లో పడిపోయింది. దాని తల నుండి అరికాలి వరకు నీలం రంగు అంటుకుంది. నక్క భయంతో ఆ ఇంటి నుండి తప్పించుకుని తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది, జంతువులన్నీ నక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు దానిని చూసి గుర్తించలేకపోయాయి. 

ఇప్పుడు నేను ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని, నక్క నిర్ణయించుకుంది. నక్క తనను తాను 'భయంకరమైన గుడ్లగూబ' అని మిగతా జంతువులతో చెప్పింది, "దేవతల రాజు ఇంద్రుడు ఈ అడవిని కాపాడటానికి నన్ను భూమికి పంపాడు." అని చెప్పింది. 

అక్కడ ఉన్న అన్నిజంతువులు నక్కను నమ్మాయి. నక్క అప్పుడు సింహాన్ని తన మంత్రిగా, పులిని తాను నిద్రపోయేటప్పుడు బాడీ గార్డ్ గా, మరియు ఏనుగును ఎల్లప్పుడు తనకు రక్షణగా ఉండాలని నియమించింది. 

మరియు తనను గుర్తుబడతాడనే భయంతో అడవుల నుండి అన్ని నక్కలను చూడకుండా తరిమివేసింది. జంతువులు ఆహారాన్ని వేటాడి, స్వయంగ ప్రకటించుకున్న నక్కరాజు వద్దకు తీసుకువస్తాయి, మరియు రాజు చేసే విధంగానే నక్కరాజు కూడా అందరికీ సమానంగా ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. అందువలన నక్క విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. 

ఒక రోజు నక్కలగుంపు అడవికి దగ్గరగా అరుస్తూ వెళ్తున్నాయి. అప్పుడు నక్క తన సహజ స్వభావాన్ని నియంత్రించలేక, దాని గొంతు పైకి పెట్టి అరిచింది. ఆ అరుపులు విన్న మిగతా జంతువులు తమను ఒక నక్కతో మోసగించిందని గ్రహించి, నక్కను తక్షణమే చంపాయి.

Telugu Lo Stories Kathalu Neethi kathalu Manchi Kathalu - నీలం రంగు నక్క


నోట్:- ఇది మీకు తెలిసిన కుర్రాళ్ళకందరికీ పంపండి ప్లీజ్..


 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


 

The Blue-Colored Fox

Part 1: Ramesh’s Story

Ramesh is the son of a tailor and is studying B.Tech. He is very depressed. Children of rich families who score fewer marks than him have smartphones, bikes, and some even have cars.

Ramesh does not even have a good phone. He feels ashamed in front of his friends, and they look down on him.

Anger filled his mind. He thought, “What is the use of my father getting married and having children if he cannot even fulfill my basic needs?”

Unable to bear this humiliation, Ramesh decided that it was better to die than to live like this.

As he opened the door to go out, he heard his parents talking. He stopped and listened.

Mother: “Your cough is getting worse. Why don’t we go and show it to a doctor?”
Father: “I already did. The doctor said it is TB. He said the treatment will cost ten to fifteen thousand rupees.”
Mother: “This month the chit money will come. Let’s use that.”
Father: “I kept that money aside to buy our son a mobile phone.”
Mother: “Is his phone more important than your health?”
Father: “You are important to me. He is important to me. We are unable to fulfill any of his wishes. At least let us fulfill this one.”
Mother: “What about your health?”
Father: “How many more years will we struggle like this? In one or two years, his studies will be over. He won’t let us work anymore. He will take good care of us. Then you will live like a queen, and I like an old king.”

Ramesh’s eyes filled with tears.

He thought, “Dad, you have so many hopes on me. You were ready to sacrifice your health to buy me a phone. And I was thinking of leaving you alone forever. What a betrayal!”

He decided, “I don’t need a phone. Your health is more important.”

He went into his room, lay down, and promised himself:
“I will study well, get a campus job, and take care of you like a king.”

Thinking that he must take his father to the doctor the very next day, he slept peacefully.



Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

 

 

Part 2: The Blue-Colored Fox

Once upon a time, there lived a fox in a forest. Due to hunger, it came to live near a city. One day, while searching for food, a group of dogs chased the fox.

While running, the fox accidentally entered a house where painting was going on and fell into a bucket filled with blue paint. From head to toe, its body became blue.

Frightened, the fox escaped and returned to the forest. The animals were shocked to see it and could not recognize what it was.

The fox decided to take advantage of this situation. It told the animals that it was a fearsome divine creature and said,
“Indra, the king of gods, has sent me to protect this forest.”

The animals believed it. The fox appointed the lion as its minister, the tiger as its bodyguard while sleeping, and the elephant as its permanent protector.

Out of fear of being recognized, it chased all other foxes away from the forest.

The animals hunted food and brought it to the self-declared fox king, who then distributed the food equally, just like a king. The fox lived a luxurious life.

One day, a group of foxes passed near the forest, howling loudly. Unable to control its natural instinct, the blue fox also howled.

Hearing this sound, the animals realized that they had been fooled by a fox. Immediately, they killed it.

 

Moral of the Story

  • Never feel ashamed of honest poverty.

 

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 

Read Latest Moral Stories for Kids 

Post a Comment

0 Comments