చిన్న సూర్యుడు | Chinna Suryudu Telugu Lo Stories Kathalu
Dear All Telugu Lo Stories Readers, This is the Telugu Story about ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.
ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.
చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు.
తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య. మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు.
16 సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై. ఆ సమయం లోనే చిన్నయ్య మేనమామ ప్రక్క ఊరి నుండి వాళ్ళింటికి వచ్చాడు.
ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ.
ఏం చెప్పాడో, ఏమో! వెనక్కి వచ్చే సరికి చిన్నయ్య చిన్నయ్యగా లేడు. అదే రోజు రాత్రి అతను ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత - అద్భుతమే అనాలి - ఆరు సంవత్సరాల తరువాత - అతని తెలివితేటలు, పాండిత్యం గురించి దేశమంతటా చెప్పుకోవటం మొదలైంది.
సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలోనూ అతని ప్రజ్ఞాపాటవాలు అసామాన్యమైనవని పండితులందరూ అంగీకరించారు. సంస్కృత 'నీతి చంద్రిక' ను తెలుగులో 'పంచతంత్రం' గా వ్రాసిన చిన్నయసూరి తన పేరును తెలుగు సాహిత్యంలో అజరామరం చేసుకున్నాడు.
ఇంతటి అసమాన ప్రతిభను అతి కొద్దికాలంలో సాధించిన చిన్నయసూరి, తనకు 16సంవత్సరాలు వచ్చేంతవరకూ చదువుకోలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది.
ఈ అద్భుతానికి కారణం చిన్నయ్యలో జాజ్వల్యమానంగా వెలుగొందిన దీక్షా శక్తా?
లేక ఆ ఆరేడేళ్ళూ అతనికి విద్య గరపిన గురువుల దక్షతా?
గురువులు విద్యను అందించే మాధ్యమాలు మాత్రమే. వారినుండి పిల్లలు ఎవరికి తోచినంత జ్ఞానాన్ని వారు సేకరించుకుంటారు. దానికి అనువైన వాతావరణాన్ని బడి కల్పించాలి. అలాకాక, 'బళ్ళూ, గురువులూ పిల్లల్ని తోమటం' అనే ప్రక్రియ, ఎప్పుడు మొదలైందో గాని, అది పిల్లలకే కాదు, గురువులకూ బరువై కూర్చున్నది. Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
- ఏమంటారు?
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu
చిన్న సూర్యుడు - Chinna Suryudu Telugu lo stories kathalu
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
FAQs in Telugu (బాల మిత్రుల కోసం)
1. ఈ కథలో ప్రధాన పాత్ర ఎవరు?
ఈ కథలో ప్రధాన పాత్ర చిన్న సూర్యుడు — ఒక చిన్న,
నిజమైన హృదయంతో ఉన్న బాబు.
2. సూర్యుడు ఎందుకు ప్రత్యేకుడు?
అతని చిన్నపాటి శరీరం,
కానీ అతని మంచి నైతిక విలువలు అతన్ని ప్రత్యేకంగా చేస్తాయి.
3. కథలో ఏమి జరిగేది?
చిన్న సూర్యుడు ఒక సమస్యను లేదా అవచేతనాన్ని చూసి,
తన తెలివితేటలు మరియు ధైర్యం చూపుతూ దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు.
4. అతను ఎలా సమస్యను పరిష్కరించాడు?
సూర్యుడు సహాయాన్ని కోరుతూ స్నేహితులు మరియు పెద్దలతో కలిసి మంచి ఆలోచనతో సమస్యను పరిష్కరిస్తాడు.
5. ఈ కథలో ఎవరో ఎదురుచూపులు వచ్చాయా?
అవును — అతనికి మొదట కొంత సందేహాలు,
అర్ధం కాని పరిస్థితులు వస్తాయి,
కాని అతను ధైర్యంగా వాటిని ఎదుర్కుంటాడు.
6. ఆ కథలో చివరకు ఏమైందో?
చిన్న సూర్యుడి మంచి పనులు,
సహాయభావం వలనే అందరూ అతని పట్ల గౌరవంతో తీర్పు తీసుకున్నారు.
7. ఈ కథ యొక్క నీతి ఏమిటి?
మన పెద్దలు చెప్పే నీతులు — చిన్నతనం కాదు,
మన మనసు,
ధైర్యం మరియు సహాయతో మంచి పని చేయడం ముఖ్యం.
Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
🌟 FAQs in English (For Kids)
1. Who is the main character in the story?
The main character is Chinna Suryudu — a young, kind‑hearted boy.
2. What makes Suryudu special?
Although he is small in size, he has a big heart and strong moral values that help others.
3. What happens in the story?
Suryudu notices a problem or unfair situation and uses his clever thinking and courage to help fix it.
4. How does he solve the problem?
With his friends’ help and his own ideas, Suryudu works together with others to find a good solution.
5. Did he face any challenges?
Yes — he faces doubt, fear, or confusion, but he stays brave and confident.
6. What happens at the end?
Everyone recognizes Suryudu’s kindness and courage, and they respect him for doing the right thing.
7. What is the moral of the story?
True goodness comes from how we act — even small people can make a big difference with courage and kindness.
చిన్న సూర్యుడి మంచి గాధ
Little Suryudu’s Good Deed
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
Post a Comment