Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories
Dear All, Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories #1
ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను తన పొలాలలో చాల కష్టపడి పనిచేసేవాడు. కాని, అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను ఒక రోజు తన పొలంలో పని చేస్తుండగా ఒక పుట్టను ఉండటం చూసి అందులో ఒక పామును చూశాడు.
తన పొలంలోని పుట్టలో ఉన్న పాముని తను దేవతల భావించాడు, గౌరవం ఇవ్వాలని భావించి, పాలు సేకరించి, ఆ రోజు నుండే పుట్ట దగ్గర ప్లేట్ లో పాలను పెట్టడం ప్రారంభించాడు, ఆ విదంగా మరుసటి రోజు ప్లేట్‌లో బంగారు నాణెం ఉండేది. అందువల్ల అతను రోజూ బంగారు నాణెం తీసుకునేవాడు, అతను ప్రతిరోజు పాము కోసం పాలను పోసేవాడు.
ఒక రోజు బ్రాహ్మణుడు పని మీద పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది, అప్పుడు తన కొడుకును పాలను తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టమని చెప్పాడు. కొడుకు అత్యాశ కలవాడు.
కొడుకు ఆ పుట్ట దగ్గర పాలను పెట్టి మరుసటి రోజు వచ్చి చూసాడు అప్పుడు ప్లేట్ లో బంగారు నాణెం ఉండటం చూసి, "ఈ పుట్టలో బంగారు నాణేలు నిండి ఉండొచ్చు, పాముని చంపి అన్ని బంగారు నాణెములు తీసుకోవాలి." అని అనుకున్నాడు.
మరియు అతను పామును కర్రతో కొట్టాడు. దురదృష్టవశాత్తు పాము చనిపోలేదు, వెంటనే అది బాలుడిని కాటు వేసింది, పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు.
Snake with Gold Panchatantra Telugu Friendship stories
Once upon a time there lived a poor Brahmin in a village. He worked very hard on his farms. But, his efforts were in vain. One day while working on his farm he saw a mound and saw a snake in it.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
He considered the snake in the mound of his farm to be the gods, wanted to give it respect, collected milk and from that day onwards began to put the milk in the plate near the mound, so that the next day there was a gold coin on the plate. So he would take a gold coin every day, he would pour milk for the snake every day.
One day a Brahmin had to go to town on work and then he told his son to take milk and put it near the birthplace. The son is greedy.
Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories
The son put the milk in the mound and came the next day and saw that there was a gold coin in the plate. Thought.
And he struck the serpent with a rod. Unfortunately the snake did not die, as soon as it bit the boy, the child died on the spot.
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
బ్రాహ్మణులు :
Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.
పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు.
- సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ "బ్రాహ్మణులు" అనడం సముచితం. యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః. మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు.
- భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, పశువులు రైజర్స్, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అను నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి.
- హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
- బ్రాహ్మణులను ""విప్ర"" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "" బ్రాహ్మణులు"" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు.
- బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్ని (హోత్ర) పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాస, నిరాడంబరంగా దేశంలో పురోహితుల విధులు నిర్వర్తించుతున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు.
- వారి బోధన, జ్ఞానము నకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు ఉన్నాయి.
Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
🏔️ అచంచల పర్వతం (విస్తరించిన కథ)
అనాదికాలం నుండి ఒక విశాలమైన పర్వతం ఒక చిన్న గ్రామం పక్కన అహంకారంగా నిలిచి ఉండేది. ఆ పర్వతాన్ని గ్రామస్థులు “అచంచల పర్వతం” అని పిలిచేవారు. అది మేఘాలను తాకేంత ఎత్తుగా ఉండేది. గాలులు బలంగా వీచినప్పుడు, పర్వతపు గుహలలోంచి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. రాత్రిళ్లు చంద్రకాంతి దానిపై పడితే,
అది మరింత రహస్యంగా కనిపించేది.
ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యాయి. పర్వతపు పైభాగం నుంచి రాళ్లు జారిపడటం మొదలైంది. కొందరు గ్రామస్థులు భయంతో మాట్లాడుకున్నారు.
“ఈ పర్వతం ఎప్పుడైనా కూలిపోతుందేమో!”
“మన గ్రామం ప్రమాదంలో ఉంది. వెంటనే వలస వెళ్ళాలి,”
అని కొందరు నిర్ణయించుకున్నారు.
భయం అగ్నిలా గ్రామమంతా వ్యాపించింది. ఎవరూ స్పష్టంగా ఆలోచించలేదు. ప్రతి గుసగుస కూడా మరింత భయాన్ని పెంచింది.
అలాంటి సమయంలో, ఒక నిశ్శబ్ద రాత్రి. చందమామ వెన్నెలలో, గ్రామం అంచున ఒక జ్ఞాని ప్రత్యక్షమయ్యాడు. చిన్నారి లాంటి మృదువైన స్వరంతో ఆయన పలికాడు:
“భయపడటం సులభం. భయం మన కళ్లకు మబ్బులు కమ్ముతుంది. కానీ ధైర్యం మనసుకు వెలుగిస్తుంది. జ్ఞానం మనకు దారి చూపిస్తుంది. ఒకరి సలహాను మరొకరు వినండి. అప్పుడు సమస్యకు పరిష్కారం కనబడుతుంది.”
ఆ మాటలు గ్రామస్థుల హృదయాల్లో నెమ్మదిగా నాటుకున్నాయి.
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
వారు వెంటనే పారిపోకుండా, పర్వతాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. కొందరు ధైర్యవంతులు, పెద్దల మార్గదర్శకత్వంలో పర్వతం చుట్టూ పరిశోధన చేశారు.
వారు గమనించారు — రాళ్లు జారిపడటానికి కారణం వర్షపు నీరు ఒకే దారిలో వేగంగా రావడం.
కొన్ని ప్రాంతాల్లో బలమైన మట్టి గట్టులు నిర్మిస్తే,
ప్రమాదం తగ్గుతుందని తెలిసింది.
గ్రామస్థులు కలిసికట్టుగా పనిచేశారు. కాలువలు తవ్వారు. రాళ్లను బలపరిచారు. జాగ్రత్తలు తీసుకున్నారు.
భయంతో పారిపోవడం కాకుండా, జ్ఞానం మరియు ఐక్యతతో సమస్యను ఎదుర్కొన్నారు.
కొన్ని నెలల తరువాత, పర్వతం మళ్లీ ప్రశాంతంగా కనిపించింది. గ్రామం సురక్షితంగా నిలిచింది. ప్రజలు గ్రహించారు — పర్వతం వారి శత్రువు కాదు;
అది ఒక ప్రకృతి భాగం మాత్రమే. దాని స్వభావాన్ని అర్థం చేసుకుంటే, దానితో కలిసి జీవించవచ్చు.
గ్రామం మరింత బలంగా మారింది. ప్రజల హృదయాల్లో ఒక కొత్త విశ్వాసం పుట్టింది — భయాన్ని జయించిన ధైర్యం.
పాఠం: భయం మనపై ఆధిపత్యం చేయదు;
జ్ఞానం మరియు ధైర్యం మనకు నిజమైన విజయాన్ని అందిస్తాయి.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
🏔️ The Unshakable
Mountain (English Translation)
Long ago, beside a small village, stood a massive mountain known as the “Unshakable Mountain.”
It rose so high that it seemed to touch the
clouds. When strong winds blew, strange echoes emerged from its caves. At
night, under the silver glow of the moon, it looked mysterious and
intimidating.
One year, heavy rains poured continuously. Stones began to
roll down from the upper slopes of the mountain. Fear spread quickly among the
villagers.
“What if the mountain collapses?”
“Our village is in danger. We must leave at once,” some insisted.
Panic spread like wildfire. No one paused to think clearly.
Every whisper added to the growing fear.
On a calm moonlit night, a wise sage appeared at the edge of the village. In a voice as gentle as a child’s, he said:
“It is easy to be afraid. Fear clouds our vision. But courage brings light to
the heart, and knowledge shows us the way. Listen to one another’s advice. Only
then will you find a solution.”
His words slowly settled into their hearts.
Instead of fleeing immediately, the villagers decided to study the mountain. Guided by their elders, a few brave villagers carefully observed the slopes. They discovered that the falling rocks were caused by rainwater rushing down a single path.
If they built strong mud barriers and
proper channels for the water, the danger could be reduced.
Working together, the villagers dug canals, strengthened
weak areas, and took careful precautions. Rather than running away in fear,
they faced the challenge with unity and wisdom.
Months later, the mountain stood calm once more. The village remained safe.
The people realized the mountain was not their enemy — it was
simply a part of nature. By understanding it, they could live alongside it
peacefully.
The village emerged stronger than before. A new confidence
filled their hearts — the confidence that comes from conquering fear.
Moral: Fear does not control us; knowledge and
courage lead us to true success.
Friendship Stories : Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
#pedaraasipeddamma #stories #telugustories #kathalu #telugukathalu
Post a Comment